E-Paper
Advertisement

Pahalgam Terrorists : శ్రీలంకకు పహల్గాం ఉగ్రవాదులు పరారీ!.. ఎయిర్‌పోర్టులో భారీ సెర్చ్ ఆపరేషన్..

Pahalgam Terrorists : శ్రీలంకకు పహల్గాం ఉగ్రవాదులు పరారీ!.. ఎయిర్‌పోర్టులో భారీ సెర్చ్ ఆపరేషన్..
Advertisement

Pahalgam Terrorists : బిగ్ బ్రేకింగ్ న్యూస్. పహల్గాం ఉగ్రవాదులు శ్రీలంకకు పరారీ అయినట్టు NIA కు సమాచారం అందింది. చెన్నై నుంచి విమానంలో కొలంబో ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయినట్టు తెలుస్తోంది. వెంటనే అక్కడి సిబ్బందిని భారత్ అలర్ట్ చేసింది. అనుమానిత ఉగ్రవాదుల కోసం కొలంబో విమానాశ్రయంలో భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.

శ్రీలంక ఎయిర్‌లైన్స్ విమానం UL 122 శనివారం మధ్యాహ్నం 12 గంటలకు బండరానాయకే అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. వెంటనే ఎయిర్‌పోర్టును శ్రీలంక పోలీస్ సిబ్బంది చుట్టుముట్టారు. క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

Advertisement

భారత్‌కు చెందిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు ఆ విమానంలో కొలంబో వస్తున్నట్టు.. చెన్నై ఏరియా కంట్రోల్ సెంటర్ నుంచి అక్కడికి హెచ్చరిక వెళ్లిందని తెలుస్తోంది. వెంటనే స్థానిక భద్రతా బలగాలు అక్కడికి చేరుకుని తనిఖీలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, శ్రీలంకకు వెళ్లింది పహల్గాంలో దాడి చేసిన ఆ నలుగురు  ఉగ్రవాదులేనా? లేదంటే, వారికి మద్దతు ఇచ్చినట్టు భావిస్తున్న అనుమానితులా? అనేది ఇంకా కన్ఫామ్ కావాల్సి ఉంది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×