E-Paper
Advertisement

America : వైట్ హౌస్ లో తెల్లపొడి కలకలం.. అసలేం జరిగిందంటే..?

America : వైట్ హౌస్ లో తెల్లపొడి కలకలం.. అసలేం జరిగిందంటే..?
Advertisement

America: అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో తెల్లపొడి కలకలం సృష్టించింది. దీంతో భవనాన్ని కొంతసేపు ఖాళీ చేయించాల్సిన పరిస్థితి ఎదురైంది. ఆదివారం సాయంత్రం యునెటైడ్‌ సీక్రెట్‌ సర్వీస్‌ సిబ్బంది వైట్ హౌస్ లో తెలుపు రంగులో ఉన్న పొడిని గుర్తించారు. వెంటనే అప్రమత్తమయ్యారు. ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. వెంటనే భవనంలో ఉన్న వ్యక్తులను సురక్షిత ప్రదేశానికి తరలించారు.

వైట్ హౌస్ లో తెల్లపొడిని గుర్తించిన సమయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అక్కడ లేరు. ఈ పొడి లేబరేటరీకి పంపారు. ప్రాథమిక పరీక్షలో కొకైన్‌ అని తేలింది. అది అక్కడికి ఎలా వచ్చిందనే అంశంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయాన్ని తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

కొన్నిరోజులు క్రితం ఓ భారతీయ యువకుడు ట్రక్ తో వైట్ హౌస్ లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన వైట్ హౌస్ భద్రతపై అనుమానాలను రేకెత్తించింది. తాజాగా కొకైన్ ను గుర్తించడం కలకలం రేపుతోంది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×