E-Paper
Advertisement

Explosion in fireworks godown: టపాసుల గోడౌన్‌లో భారీ పేలుడు.. స్పాట్‌లో ముగ్గురు మహిళలు మృతి

Explosion in fireworks godown: టపాసుల గోడౌన్‌లో భారీ పేలుడు.. స్పాట్‌లో ముగ్గురు మహిళలు మృతి
Advertisement

Explosion in fireworks godown: తమిళనాడు భారీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ధర్మపురి సమీపంలోని కంపైనల్లూరులో ఓ బాణాసంచా గోడౌన్ లో భారీ పేలుడు సంభవించింది. ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతిచెందారు.

ALSO READ: RRB Recruitment: గుడ్ న్యూస్.. రైల్వేలో భారీ ఉద్యోగాలకు మరోసారి దరఖాస్తు గడువు పొడగింపు..

Advertisement

వివరాల ప్రకారం.. తమిళనాడు రాష్ట్రంలో ధర్మపురి జిల్లాలోని కంపైనల్లూరు ప్రాంతంలో చిన్నదురై అనే వ్యక్తికి బాణాసంచా తయారుచేసి విక్రయిస్తున్నారు. ఇదే ప్రాంతానికి చెందిన నలుగురు వ్యక్తులు బాణాసంచా గోడౌన్ లో ఇవాళ పటాకులు తయారు చేస్తున్నారు.  అందులో ఒకరు తినడానికి వెళ్లగా.. మరో ముగ్గురు మహిళలు క్రాకర్స్ తయారు చేసే పనిలో ఉన్నారు. అదే సమయంలో గోడౌన్ లో బాణాసంచా తయారు చేస్తున్న ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ALSO READ: CM Revanth Reddy: అందుకోసమే కదా బీఆర్ఎస్, బీజేపీతో చీకటి ఒప్పందం కుదుర్చుకుంది: సీఎం రేవంత్ రెడ్డి

Advertisement

భారీ ఎత్తున మంటలు ఎగిపడడంతో ముగ్గురు మహిళల శరీర భాగాలు తునాతునకులుగా వేరు వేరు ప్రాంతాల్లో పడిపోయాయి. ముగ్గురు మహిళలు గుర్తించలేనంత దారుణంగా మృతిచెందారు. ఈ ప్రమాదంలో చనిపోయిన ముగ్గురు మహిళలను తిరుమంజు, తిరుమల్లర్, చేన్పగంగా గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ధర్మపురి జిల్లా కలెక్టర్ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×