E-Paper
Advertisement

Tractor Horrific road accident: రాజ్‌గఢ్‌లో ట్రాక్టర్ బోల్తా, 13 మంది మ‌ృతి.. పెళ్లికి వచ్చి…

Tractor Horrific road accident: రాజ్‌గఢ్‌లో ట్రాక్టర్ బోల్తా,  13 మంది మ‌ృతి.. పెళ్లికి వచ్చి…
Advertisement

Tractor Horrific road accident: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో 13 మంది మృతి చెందగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. గాయపడిన బాధితులను సమీపంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందులో కొంతమంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

బోపాల్‌కు 150 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఓ పెళ్లి నిమిత్తం రాజస్థాన్ నుంచి 30 మంది మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌కు వస్తున్నారు. ఆదివారం అర్థరాత్రి దాటాక పిఫ్లోధిజాద్‌ సమీపంలోకి రాగానే పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తాపడింది.

Advertisement

అయితే ట్రాక్టర్‌లో ఎక్కువ మంది ఎక్కడంవల్లే ఈ ఘటన జరిగిందని స్థానిక అధికారులు చెబుతున్నారు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే కలెక్టర్ హర్షదీక్షిత్ వెంటనే అధికారులతో మాట్లాడారు. క్షతగ్రాతులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధితులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అందులో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.

ALSO READ: సిక్కింలో రెండోసారి అధికారంలోకి SKM.. గురువును మళ్లీ ఓడించిన శిష్యుడు

Advertisement

ఈ ఘటనపై రాష్ట్రపతి ముర్ము తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×