E-Paper
Advertisement

Honey Trap: భర్త దుబాయ్‌లో ఉంటాడంటూ వల.. హనీట్రాప్‌లో చిక్కుకున్న యువపారిశ్రామికవేత్త

Honey Trap: భర్త దుబాయ్‌లో ఉంటాడంటూ వల.. హనీట్రాప్‌లో చిక్కుకున్న యువపారిశ్రామికవేత్త
Advertisement

Honey Trap: సంపన్నులకు, వ్యాపారవేత్తలకు వల వేయడం. కొద్దిరోజుల పాటు అతనితో క్లోజ్‌గా మెలగడం. చివరికి డబ్బులు ఇవ్వాలంటూ బెదిరింపులకు పాల్పడడం. ఈ మధ్యకాలంలో ఇటువంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. చాలా మంది హనీట్రాప్‌లో పడుతున్నారు. బయటకి చెప్పుకోలేక వాళ్లు అడిగినంత డబ్బు ఇచ్చేస్తున్నారు. తాజాగా ఇటువంటి ఘటనే బెంగళూరులో జరిగింది.

ఓయువ పారిశ్రామికవేత్తకు టెలిగ్రామ్‌లో ఓ యువతి పరిచయం అయింది. తన భర్త దుబాయ్‌లో ఉంటాడని.. తాను ఒక్కతే బెంగళూరులో ఉంటున్నానని పరిచయం చేసుకుంది. అలా వారిద్దరి మధ్య స్నేహం పెరిగి తరచూ చాటింగ్, ఫోన్లు మాట్లాడుకునేవాళ్లు. ఇలా కొనసాగుతున్న క్రమంలో ఓ రోజు తాను లైంగిక తృప్తి కోసం చూస్తున్నాని, తన ఇంటికి వచ్చి కోరిక తీర్చాలని యువతి పారిశ్రామికవేత్తను కోరింది. తన ఇంటి అడ్రస్‌ను అతడికి పంపించింది.

Advertisement

దీంతో మరునాడు పారిశ్రామికవేత్త ఆమె ఇంటికి వెళ్లాడు. ఇద్దరూ కలిసి ఇంట్లో ఉన్న సమయంలో ముగ్గురు వ్యక్తులు ఆ ఇంట్లోకి ప్రవేశించారు. అతన్ని కొట్టి బెదిరింపులకు పాల్పడ్డారు. సున్తీ చేయించుకొని ఆమెను పెళ్లి చేసుకోవాలిని బెదిరించారు. ఈక్రమంలో పారిశ్రామికవేత్త వారి నుంచి తప్పించుకొని పోలీసులను ఆశ్రయించాడు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×