E-Paper
Advertisement

350 Crore Heroin Seized: రూ.350 కోట్ల హెరాయిన్ పట్టివేత..

350 Crore Heroin Seized: రూ.350 కోట్ల హెరాయిన్ పట్టివేత..
Advertisement

Heroin worth ₹350 crore seized off in Gujarat coast: గుజరాత్‌లో రూ.350 కోట్ల విలువ చేసే హెరాయిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గిర్ సోమ్‌నాథ్ జిల్లాలోని వెరావల్ హార్బర్ సమీపంలో ఓ చేపల పడవలో ఈ మత్తుపదార్థం పట్టుబడింది.

దీనికి సంబంధించి 9 మందిని అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు.హెరాయిన్‌ను అక్రమంగా తరలిస్తున్నారంటూ సమాచారం అందడంతో పోలీసులు గురువారం రాత్రి పెద్ద ఎత్తున దాడులు చేశారు.

Advertisement

Read More: దుమారం రేపుతున్న సందేశ్‌ఖాలీ ఘటన.. స్పందించిన బెంగాల్‌ డీజీపీ

50 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నామని, దానిని ఎక్కడ నుంచి తీసుకొచ్చిందన్నదానిపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్‌లో పట్టుబడిన హెరాయిన్ విలువ రూ.350 కోట్లుగా అధికారులు లెక్కతేల్చారు.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×