E-Paper
Advertisement

Hemant Soren : ఈడీపై కేసు పెట్టిన ఝార్ఖండ్ సీఎం.. ఎందుకంటే..?

Hemant Soren : స్వయంగా ముఖ్యమంత్రే ఈడీ అధికారులపై పోలీసు కేసు పెట్టారు. ఈ ఘటన ఝార్ఖండ్‌లో చోటుచేసుకుంది. మనీలాండరింగ్‌ కేసులో ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ ఇంటికి వచ్చి ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఈ తరుణంలో ఝార్ఖండ్ రాజకీయాలు ఉత్కంఠగా మారాయి. ఈ క్రమంలో ఈడీ అధికారులపై సీఎం సోరెన్ పోలీసు కేసు పెట్టడం గమనార్హం. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని ఆయన ఈ ఫిర్యాదు పేర్కొన్నారు.

Hemant Soren : ఈడీపై కేసు పెట్టిన ఝార్ఖండ్ సీఎం.. ఎందుకంటే..?
Advertisement

Hemant Soren : స్వయంగా ముఖ్యమంత్రే ఈడీ అధికారులపై పోలీసు కేసు పెట్టారు. ఈ ఘటన ఝార్ఖండ్‌లో చోటుచేసుకుంది. మనీలాండరింగ్‌ కేసులో ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ ఇంటికి వచ్చి ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఈ తరుణంలో ఝార్ఖండ్ రాజకీయాలు ఉత్కంఠగా మారాయి. ఈ క్రమంలో ఈడీ అధికారులపై సీఎం సోరెన్ పోలీసు కేసు పెట్టడం గమనార్హం. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని ఆయన ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు.

భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో విచారణ నిమిత్తం భారీ భద్రత నడుమ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రాంచీలోని సోరెన్‌ అధికారిక నివాసానికి ఈడీ బృందాలు చేరుకుంది. 10 రోజుల వ్యవధిలో రెండోసారి ఆయన్ను దర్యాప్తు సంస్థ ప్రశ్నిస్తోంది. అనంతరం సీఎం అరెస్టవుతారనే ఊహాగానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సంకీర్ణ కూటమి ఎమ్మెల్యేలతో హెమంత్ సోరెన్ భేటీ కాగా ఝార్ఖండ్‌ రాజకీయాలు పూర్తిగా వేడెక్కాయి.

Advertisement

సీఎం హేమంత్ సతీమణి కల్పనా సోరెన్‌కు సీఎం పగ్గాలు అప్పజెప్పనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా రాజ్‌భవన్‌, సీఎం నివాసం, ఈడీ కార్యాలయం వద్ద పోలీసులు ఇప్పటికే 144 సెక్షన్ విధించారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×