E-Paper
Advertisement

President Droupadi Murmu: రాష్ట్రపతి ముర్ము హెలికాప్టర్‌కు ప్రమాదం.. ల్యాండ్ అయిన వెంటనే….

President Droupadi Murmu: రాష్ట్రపతి ముర్ము హెలికాప్టర్‌కు ప్రమాదం.. ల్యాండ్ అయిన వెంటనే….
Advertisement

President Droupadi Murmu Chopper Accident:

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండ్ అయిన వెంటనే  హెలిప్యాడ్ కుంగింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ ఒక పక్కకు ఒరిగింది.  వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అలర్ట్ అయ్యారు. హెలికాప్టర్ పట్టుకుని ముందుకు నెట్టారు. ఈ ఘటనలో రాష్ట్రపతికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు.

కేరళ పర్యాటనలో ఉండగా ఘటన

రాష్ట్రపతి ఇవాళ కేరళ పర్యటనకు వెళ్లారు. కొచ్చిలో ఆమె ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ల్యాండ్ కాగా, ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై అధికారులు విచారణ జరపుతున్నట్లు తెలుస్తోంది. ముందుగా హెలికాఫ్టర్ ట్రయల్స్ చేసినా, ఈ ప్రమాదం ఎలా జరిగింది? అనే అంశంపై ఆరా తీస్తున్నారు.

Advertisement

Read Also: ఆపరేషన్ సిందూర్ జస్ట్ ట్రైలర్ మాత్రమే.. ‘బ్రహ్మోస్’ పాక్ తాట తీస్తుంది: రాజ్ నాథ్ సింగ్

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×