E-Paper
Advertisement

Helicopter Crash: బ్రేకింగ్ న్యూస్.. కూలిన హెలికాప్టర్

Helicopter Crash: బ్రేకింగ్ న్యూస్.. కూలిన హెలికాప్టర్
Advertisement

Helicopter Crash: హెలికాప్టర్ కూలిన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర పుణెలోని పౌద్ సమీపంలో ఓ ప్రైవేట్ హెలికాప్టర్ కూలిపోయింది. ముంబై నుంచి హైదరాబాద్ వస్తుండగా పుణెలోని పౌద్ సమీపంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం సమయంలో హెలికాప్టర్ లో నలుగురు ప్రయాణికులు ఉన్నట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. అయితే, వారి పరిస్థితి ఎలా ఉందన్నది తెలియరాలేదు. ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ఓ ప్రవైట్ ఏవియేషన్ కు సంబంధించినదని సమాచారం.

Also Read: ‘బీజేపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటే.. మరి ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలెందుకు..?’

Advertisement

అయితే, పలు ఇతర కథనాల్లో మాత్రం.. హెలికాప్టర్ పైలట్ కు తీవ్ర గాయాలయ్యాయని, అతడిని ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. హెలికాప్టర్ లో ఉన్న మిగతా వారికి గాయాలయ్యాయని, వారిని కూడా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. కాగా, ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×