E-Paper
Advertisement

Republic Day Chief Guest : 2024 రిపబ్లిక్ వేడుకలు.. ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు..

Republic Day Chief Guest : 2024 రిపబ్లిక్ వేడుకలు.. ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు..
Advertisement

Republic Day Chief Guest : 2024 భారత దేశ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానియేల్ మాక్రాన్‌ హాజరుకానున్నారు. అంతకుముందు ఈ వేడుకలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను ఆహ్వానించినట్లు అమెరికా రాయబారి అధికారి ఎరిక్ గార్సెట్టి వెల్లడించారు. అయితే వివిధ కారణాలు వల్ల ఈ కార్యక్రమానికి హాజరుకావడం లేదని జో బైడెన్ వెల్లడించారు. ఈ కారణంగానే ఫ్రాన్స్ అధ్యక్షుడిని రిపబ్లిక్ వేడుకలకు ఆహ్వానించినట్లు తెలుస్తుంది.

గతఏడాది జూలైలో పారిస్‌లో జరిగిన బాస్టిల్ డే వేడుకలకు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఇండియాలో జరిగిన జీ20 సమావేశాలకు ప్రాన్స్ ప్రధానమంత్రి హాజరు అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఫ్రాన్స్ అధ్యక్షుడు మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ప్రధాని మోదీతో కీలక చర్చలు జరిగాయని వెల్లడించారు. ఈ సమావేశంలో కీలక అంశాలు చర్చించినట్లు ఆయన తెలిపారు. ఇరు దేశాల మధ్య మైత్రి మరింత బలపడిందన్నారు. గత ఏడాది ఫ్రాన్స్ బాస్టిల్ డే పరేడ్ కు మోదీ హాజరుకావడాన్ని తమ దేశ ప్రజలు గౌరవంగా భావిస్తున్నారని తెలిపారు.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×