E-Paper
Advertisement

Birender Singh: ఎన్నికల ముందు బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్ లో చేరనున్న కేంద్ర మాజీ మంత్రి

Birender Singh: ఎన్నికల ముందు బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్ లో చేరనున్న కేంద్ర మాజీ మంత్రి
Advertisement
Birender Singh
Birender Singh

Birender Singh: సార్వత్రిక ఎన్నికల ముందు బీజేపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. హర్యానా రాష్ట్రంలో కమల దళానికి ఊహించని షాక్ తగిలింది.

ఆ రాష్ట్రానికి చెందిన సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి బీరేందర్ సింగ్ బీజేపీకి గుడ్ బై చెప్పారు. కమలదళానికి టాటా చెప్పిన బీరేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.

Advertisement

హర్యానాలో కమల దళానికి పార్టీ సీనియర్ నేత బీరేందర్ సింగ్ రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు. బీరేంద్ర సింగ్ 2020లో ఎగువ సభ నుంచి రిజైన్ చేశారు. అయితే గత నెలలో బీరేందర్ కూమారుడు బ్రిజేంద్ర సింగ్ కూడా బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Also Read: Delhi Liquor Case: కేజ్రీవాల్ పిటిషన్‌పై రేపు తీర్పు వెలువరించనున్న ఢిల్లీ హైకోర్టు..

Advertisement

హిస్సార్ ఎంపీ అయిన బ్రిజేంద్ర సింగ్ రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గతంలో వెల్లడించారు. బ్రిజేంద్ర తన ఐఏఎస్ పదవికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేసి హిస్సార్ ఎంపీగా గెలిచారు.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×