E-Paper
Advertisement

Firing Again in Manipur : మణిపూర్‌లో మళ్లీ ఫైరింగ్.. హైవేలపై నిరసనకారులు వెనక్కి!

Firing Again in Manipur : మణిపూర్‌లో మళ్లీ ఫైరింగ్.. హైవేలపై నిరసనకారులు వెనక్కి!
Advertisement
Firing Again in Manipur

Firing Again in Manipur : మణిపూర్‌లో తాజాగా మరోసారి అల్లర్లు చెలరేగాయి. అర్ధరాత్రి ఇరు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తుండగా.. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటన బిష్ణుపూర్‌ జిల్లాలో జరిగింది. అర్ధరాత్రి గ్రామానికి కాపలాగా ఉన్న విలేజ్‌ వాలంటీర్లపై ఈ కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది.

Advertisement

మరోవైపు జాతీయ రహదారులను నిర్బంధించి ఆందోళనలను కొనసాగిస్తున్న కుకీ వర్గీయులు వెనక్కి తగ్గారు. హైవేలపై తమ నిరసనలను విరమించాలని నిర్ణయించుకున్నారు. దీంతో నేషనల్ హైవే 2, నేషనల్ హైవే 37పై యథావిధిగా రాకపోకలు జరగనున్నాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా విజ్ఞప్తితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కుకీ వర్గాలు తెలిపాయి. మణిపూర్‌లో అల్లర్లు మొదలైనప్పటి నుంచి కుకీలు ఈ రెండు హైవేలను నిర్బంధించి నిరసన తెలుపుతున్నారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×