E-Paper
Advertisement

Uttar Pradesh: కొడుకు చనిపోవడంతో.. కోడలిని పెళ్లాడిన మామ

Uttar Pradesh: కొడుకు చనిపోవడంతో.. కోడలిని పెళ్లాడిన మామ
Advertisement

Uttar Pradesh: కొడుకు చనిపోవడంతో ఓ మామ 70 ఏళ్ల వయస్సులో కోడలిని పెళ్లి చేసుకున్నాడు. ఈ షాకింగ్ ఘటన యూపీలోని గోరఖ్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఛపియా ఉమ్రాన్ గ్రామానికి చెందిన కైలాశ్ యాదవ్(70) అనే వ్యక్తి భార్య 12 ఏళ్ల క్రితం అనారోగ్య కారణాలతో మృతి చెందింది. అతని నలుగురు పిల్లలు కూడా పెళ్లి చేసుకొని వేరే కాపురాలు పెట్టారు. దీంతో కొద్దిరోజులుగా కైలాశ్ యాదవ్ ఒంటరిగా జీవిస్తున్నాడు.

ఇటీవల అతని మూడో కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. దీంతో అతని భార్య పూజను కైలాశ్ యాద్ పెళ్లి చేసుకున్నాడు. స్థానికంగా ఉన్న ఓ ఆలయంలో పూజ మెడలో మూడుముడులు వేశాడు. అనంతరం ఇద్దరూ పూల దండలు మార్చుకొని ఒక్కటయ్యారు. ప్రస్తుతం వారి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×