E-Paper
Advertisement

Farooq Abdullah : ఫరూక్ అబ్దుల్లా నోట.. రాముడి మాట..అయోధ్య మందిరంపై సంచలన కామెంట్స్..

Farooq Abdullah : ఫరూక్ అబ్దుల్లా నోట.. రాముడి మాట..అయోధ్య మందిరంపై సంచలన కామెంట్స్..
Advertisement

Farooq Abdullah : రాముడు కేవలం హిందువులకే కాదు.. ప్రపంచం మొత్తానికి చెందినవాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి కృషి చేసిన ప్రజలందరినీ ఆయన అభినందించారు. అయోధ్యలో రామాలయం ప్రారంభానికి సిద్ధమైందని, దీని నిర్మాణానికి కృషి చేసిన వారందరికీ అభినందనలు చెబుతున్నానన్నారు.

రామ మందిర ఆలయ ప్రారంభోత్సవ వేళ ఫరూఖ్‌ నోటి నుంచి ఈ వ్యాఖ్యలు వెలువడం కాస్త ఆశ్చర్యానికి గురిచేసేవే అనుకోవాలి. అంతేకాదు రాముడిని ఆయన పొగడ్తలతో ముంచేశారు. సోదరభావం, ప్రేమ, ఐక్యత, ఒకరికొకరు సహాయం చేసుకునే సందేశాన్ని శ్రీరాముడు ఇచ్చారని ఫరూక్ అబ్దుల్లా గుర్తు చేశారు. అదే సమయంలో మన దేశంలో రోజురోజుకు తగ్గిపోతున్న సోదరభావాన్ని పెంచాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు ఫరూక్‌.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×