E-Paper
Advertisement

Election Results 2023: మూడు రాష్ట్రాల్లో హోరా హోరీ.. పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపులో కాంగ్రెస్ లీడింగ్

Election Results 2023: మూడు రాష్ట్రాల్లో హోరా హోరీ.. పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపులో కాంగ్రెస్ లీడింగ్
Advertisement

Election Results 2023: నాలుగు రాష్ట్రాల్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. తెలంగాణలోని చాంద్రాయణగుట్టలో పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపులో ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్దీన్ ముందంజలో ఉన్నారు. కామారెడ్డిలో బీజేపీ లీడింగ్ లో ఉంది. తెలంగాణ పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపులో బీఆర్ఎస్ 21, కాంగ్రెస్ 26, ఎంఐఎం 1 స్థానంలో ఆధిక్యంలో ఉంది.

మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లలో పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపులో కాంగ్రెస్ – బీజేపీల మధ్య హోరాహోరీ పోటీ జరుగుతోంది. మధ్యప్రదేశ్ లో బీజేపీ 58, కాంగ్రెస్ 48 లీడింగ్ లో ఉండగా.. రాజస్థాన్ లో బీజేపీ 46 స్థానాల్లో, కాంగ్రెస్ 42 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. ఛత్తీస్ గఢ్ లో బీజేపీ 20 స్థానాల్లో, కాంగ్రెస్ 22 స్థానాల్లో లీడింగ్ లో ఉంది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×