E-Paper
Advertisement

Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు దక్కని ఊరట.. బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు దక్కని ఊరట.. బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
Advertisement

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ విచారణను కోర్టు వాయిదా వేసింది. జూన్ 14న విచారణ చేపట్టనున్నట్లు రౌస్ అవెన్యూ కోర్టు వెల్లడించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్ తిహార్ జైలులో ఉండగా అనారోగ్య కారణాల వల్ల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మధ్యంతర బెయిల్ అభ్యర్థనను కోర్టు కొట్టివేసింది. కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 19 వరకు పొడగించింది.

కేజ్రీవాల్ ఆరోగ్య అవసరాల విషయంలో జాగ్రత్తలు అవసరం తీసుకోవాలని కోర్టు అధికారులకు సూచించింది. అంతే కాకుండా రెగ్యులర్ బెయిల్ కోసం కేజ్రీవాల్ వేసిన పిటిషన్ విచారణ జరిపింది. కేజ్రీవాల్ ఆరోగ్యం సరిగా లేదని ఆయన తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే దీనిని ఈడీ వ్యతిరేకించింది. కేజ్రీవాల్ మోసం చేయాలని చూస్తున్నారని కోర్టు ఆరోపించింది.

Advertisement

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×