E-Paper
Advertisement

Delhi Liquor Case : ఢిల్లీ లిక్కర్‌ కేసు.. అరవింద్ కేజ్రీవాల్‌‌కు మరోసారి ఈడీ నోటీసులు..

Delhi Liquor Case : ఢిల్లీ లిక్కర్‌ కేసు.. అరవింద్ కేజ్రీవాల్‌‌కు మరోసారి ఈడీ నోటీసులు..
Advertisement

Delhi Liquor Case : ఢిల్లీ లిక్కర్‌ కేసు ఆప్‌ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను వదలడం లేదు. ఆయనకు మరోసారి నోటీసులు జారీ చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. జనవరి 3న విచారణకు హాజరు కావాలని పిలుపునిచ్చింది. ఇప్పటికే ఆయనకు రెండు సార్లు సమన్లు జారీ చేసింది. అరవింద్ కేజ్రీవాల్‌ పలు కారణాలతో విచారణకు హాజరు కాలేదు. ఎన్నికల ప్రచారంలో ఉన్నందున మొదటిసారి సమన్లు ఇచ్చినప్పుడు విచారణకు రాలేనన్న కేజ్రీవాల్ స్పష్టం చేశారు.

ఈనెల 19న రెండోసారి సమన్లు ఇచ్చిన ఈడీ 21న విచారణకు హాజరుకావాలని తెలిపింది. అనారోగ్య కారణాలతో హాజరుకాలేక పోతున్నట్లు కేజ్రీవాల్ ఈడీకి సమాచారం అందించారు. జనవరి 3న విచారణకు రావాలని మూడోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×