E-Paper
Advertisement

Earthquake : నేపాల్‌లో భూకంపం.. ఢిల్లీలోనూ ప్రకంపనలు

Earthquake : నేపాల్‌లో భూకంపం.. ఢిల్లీలోనూ ప్రకంపనలు
Advertisement

Earthquake : నేపాల్‌ను వరస భూకంపాలు వణికిస్తున్నాయి. 12 గంటల వ్యవధిలోనే 3 సార్లు భూప్రకంపనలు వచ్చాయి. మంగళవారం అర్ధరాత్రి దాటక 1.57 గంటల సమయంలో మరోసారి భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైంది.అంతకుముందు మంగళవారం రాత్రి 8.52 గంటల సమయంలో 4.9 తీవ్రతతో భూమి కంపించింది. భూకంప తీవ్రతకు నేపాల్‌లోని దోతి జిల్లాలో ఇల్లు కూలి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఢిల్లీలోనూ భారీ భూ ప్రకంపనలు వచ్చాయి. ఢిలీ సరిహద్దుల్లోని నోయిడా, గుర్ గామ్‌ ప్రాంతాల్లో పది సెకన్ల పాటు ప్రకంపనాలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి రోడ్లపైకి చేరుకున్నారు. 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు జాతీయ సిస్మోలజీ కేంద్రం ప్రకటించింది. మణిపూర్ , ఉత్తరాఖండ్ లో ప్రకంపనల ప్రభావం కనిపించింది. ఢిల్లీలో ప్రజలు చలిలోనే రాత్రంతా రోడ్లపై జాగారం చేశారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×