E-Paper
Advertisement

Lok Sabha Elections 2024: ఆ రాష్ట్రంలో ఎంత మంది పోటీ చేస్తున్నారంటే?

Lok Sabha Elections 2024: ఆ రాష్ట్రంలో ఎంత మంది పోటీ చేస్తున్నారంటే?
Advertisement

Lok Sabha Elections 2024 Updates: పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా రేపు నాలుగో దశ పోలింగ్ జరగనున్నది. 10 రాష్ట్రాల్లోని మొత్తం 96 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనున్నది. ఈ నియోజకవర్గాల నుంచి 1,717 మంది పోటీ చేస్తున్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి అత్యధికంగా 45 మంది పోటీ చేస్తున్నారు. ఈ దశలో పలువురు కీలక నేతలు పోటీ చేస్తున్నారు. మహారాష్ట్రలో 11 స్థానాలకు పోలింగ్ రేపు జరగనున్నది. ఈ స్థానాల నుంచి ముఖ్య నేతలు బరిలో ఉన్నారు. మొత్తం 298 మంది పోటీ చేస్తున్నారు.

మహారాష్ట్రలోని జల్నా, ఔరంగాబాద్, శివ్ నేరీ శిరూర్, షిరిడీ, నందుర్బార్, మావల్, జల్ గావ్, అహ్మద్ నగర్, రావెర్ తోపాటు మొత్తం 11 స్థానాలకు రేపు ఎన్నికల పోలింగ్ జరగనున్నది. ఈ స్థానాల్లో మొత్తం 298 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×