E-Paper
Advertisement

Brij Bhushan : బ్రిజ్ భూషణ్ పై లైంగిక వేధింపుల కేసు.. చార్జీషీట్ లో ఏముందంటే..?

Brij Bhushan : బ్రిజ్ భూషణ్ పై లైంగిక వేధింపుల కేసు.. చార్జీషీట్ లో ఏముందంటే..?
Advertisement

Brij Bhushan : బీజేపీ ఎంపీ, మాజీ భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ తమపై లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయనపై మహిళా రెజ్లర్లు ఆరోపణలు చేయడంతో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పుడు ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. బ్రిజ్ భూషణ్ వేధింపులకు పాల్పడినట్టు పేర్కొన్నారు.

నేరం రుజువైతే బ్రిజ్ భూషణ్ కు 5 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. మొత్తం 180 మందిని విచారణ జరిపి ఛార్జిషీట్‌ తయారు చేశామని వెల్లడించారు. శుక్రవారం ఢిల్లీ కోర్టు బ్రిజ్‌ భూషణ్‌కు సమన్లు జారీ చేసింది. ఈ కేసును విచారించడానికి తగిన సాక్ష్యాలు ఉన్నాయని స్పష్టం చేసింది. జూలై 18న కోర్టు ముందు హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది.

Advertisement

మైనర్‌తో సహా ఏడుగురు రెజ్లర్లు తమను బ్రిజ్‌ భూషణ్‌ లైంగికంగా వేధించారని ఫిర్యాదు చేశారు. ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. స్టార్ రెజ్లర్లు వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియా చాలారోజులపాటు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు తెలిపారు. పార్లమెంట్ కొత్త భవన ప్రారంభోత్సవం రోజున ర్యాలీ నిర్వహించేందుకు యత్నించారు. అయితే పోలీసులు వారిని కస్టడీలోకి తీసుకున్నారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను కలిసిన తర్వాత తమ నిరసనను విరమించారు. జూన్ 15లోగా ఈ కేసులో చార్జిషీటు దాఖలు చేస్తామని ఠాకూర్‌ వారికి హామీ ఇచ్చారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×