E-Paper
Advertisement

Delhi: ఆప్‌కు బిగ్ షాక్.. ఢిల్లీ మంత్రి రాజీనామా..

Delhi: ఆప్‌కు బిగ్ షాక్.. ఢిల్లీ మంత్రి రాజీనామా..
Advertisement

Delhi Minister Anand Raj Kumar QuitsDelhi Minister Anand Raj Kumar Quits: కేజ్రీవాల్ అరెస్ట్‌తో కోలుకోలేని స్థితిలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతిపై అసంతృప్తితో ఢిల్లీ మంత్రి రాజ్‌కుమార్ ఆనంద్ బుధవారం పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజ్ కుమార్ ఆనంద్ పటేల్ నగర్ ఎమ్మెల్యే. అరవింద్ కేజ్రీవాల్ కేబినెట్‌లో సాంఘిక సంక్షేమ, ఎస్సీ,ఎస్టీ మంత్రిగా ఉన్నారు.

తన పదవికి రాజీనామా చేసిన వెంటనే ఆనంద్ మాట్లాడుతూ.. ప్రస్తుతం జరుగుతున్న ‘అవినీతి’తో తన పేరును ముడిపెట్టలేకే మంత్రి పదవికి, పార్టీకి రాజీనామా చేశానని అన్నారు.

Advertisement

‘ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టింది అవినీతిపై పోరాడడానికే కానీ నేడు ఆ పార్టీ అవినీతి ఊబిలో కూరుకుపోయిందని, మంత్రి పదవిపై పనిచేయడం కష్టంగా మారింది. ఈ అవినీతితో పేరును కలపండం ఇష్టం లేకే మంత్రి పదవికి, పార్టీకి రాజీనామా చేశాను,’ అని ఆనంద్ అన్నారు.

Also Read: కేజ్రీవాల్‌కు మరో షాక్, ఇక సుప్రీంకోర్టుకు..

Advertisement

“ఆమ్ ఆద్మీ పార్టీ దళిత ఎమ్మెల్యేలను, కౌన్సిలర్లను, మంత్రులను గౌరవించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో దళితులంతా మోసపోయారు. మనం సమ్మిళిత సమాజంలో జీవిస్తున్నాం, కానీ నిష్పత్తి గురించి మాట్లాడటం తప్పు కాదు. వీటన్నింటితో నేను పార్టీలో కొనసాగడం కష్టం, అందుకే మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నా. నిన్నటి వరకు, మమ్మల్ని ఇరికిస్తున్నారనే భావనలో ఉన్నాము. కానీ హైకోర్టు తీర్పు తర్వాత, ఏదో ఉన్నట్లు అనిపిస్తుంది.” అని రాజ్ కుమార్ ఆనంద్ పేర్కొన్నారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×