E-Paper
Advertisement

Cycle Car: సైకిల్ కారు.. బాలుడి ఐడియా అదుర్స్..

Cycle Car: సైకిల్ కారు.. బాలుడి ఐడియా అదుర్స్..
Advertisement

Cycle Car: కారు కొనుక్కోవాలని చాలా మందికి డ్రీమ్ ఉంటుంది. తమకు నచ్చిన మోడల్ కొనుక్కొని అందులో తిరిగాలని చాలా మంది అనుకుంటారు. కానీ కుటుంబ పరిస్థితులు, ఇతర సమస్యల వల్ల చాలా మందికి కారు కొనుక్కోవడం అనేది కలగానే మిగిలిపోతుంది. అయితే ఓ బాలుడు మాత్రం ఏకంగా కారునే తయారు చేసి తన డ్రీమ్‌ను ఫుల్‌ఫిల్ చేసుకున్నాడు. అది కూడా సైకిల్‌తో కారు తయారు చేశాడు

ముందుగా బాలుడు ఇనుప రాడ్లు, అట్టలతో కారు ఫ్రేమును తయారు చేశాడు. దానికి నాలుగు సైకిల్ చక్రాలు, సీటు, స్టీరింగ్‌ను అమర్చాడు. తొక్కేందుకు వీలుగా పెడల్స్‌ను కూడా ఫిక్స్ చేశాడు. ఇక సైకిల్ కారు రెడీ అయిపోయింది. బాలుడు ఈ సైకిల్‌ను వేసుకొని వీధుల్లో ఏంచక్కా చక్కర్లు కొడుతున్నాడు. దానిపై బాలుడు వీధుల్లో తిరుగుతుంటే చుట్టుపక్కల వాళ్లంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ప్రస్తుతం కారు తయారీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

Advertisement

వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. బాలుడి ట్యాలెంట్ చూసి అభినందిస్తున్నారు. సైకిల్ కారు అదిరిపోయిందంటూ కామెంట్లు పెడుతున్నారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×