E-Paper
Advertisement

Congress First List: 39 మంది అభ్యర్ధులతో కాంగ్రెస్ తొలి జాబితా.. వయనాడ్ నుంచి రాహుల్ పోటీ..

Congress First List: 39 మంది అభ్యర్ధులతో కాంగ్రెస్ తొలి జాబితా.. వయనాడ్ నుంచి రాహుల్ పోటీ..
Advertisement
Rahul Gandhi To Contest From Wayanad
Rahul Gandhi To Contest From Wayanad

Congress First List: 39 మందితో కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాను విడుదల చేసింది. వయనాడ్ నుంచి మరోసారి రాహుల్ గాంధీ బరిలో దిగుతారని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఇక ఛత్తీస్‌ఘడ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ రాజ్‌నందగావ్ నుంచి లోక్ సభ బరిలో ఉండనున్నారు.

శశి థరూర్ తిరువనంతపురం ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉండనున్నారు. అలప్పుళా నుంచి ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కే సీ వేణుగోపాల్.. బెంగళూరు రూరల్ నుంచి డీ కే సురేష్ పోటీ చేయనున్నారు.

Advertisement

మొత్తం 39 మంది అభ్యర్థుల్లో 15 మంది జనరల్ క్యాండిడేట్లు ఉండగా 24 మంది ఎస్సీ, ఎప్టీ, ఓబీసీ, మైనార్టీ అభ్యర్థులు ఉన్నారు.

Congress First List

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×