E-Paper
Advertisement

Congress MP Candidates : ఆరుగురు అభ్యర్థులతో.. కాంగ్రెస్ మరో జాబితా విడుదల

Congress MP Candidates : ఆరుగురు అభ్యర్థులతో.. కాంగ్రెస్ మరో జాబితా విడుదల
Advertisement

Congress MP Candidates ( Today’s breaking news in India) : లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ విడతల వారిగా ప్రకటిస్తోంది. ఇప్పటి వరకూ 13 జాబితాలను రిలీజ్ చేసిన కాంగ్రెస్ అధిష్టానం.. తాజాగా 14వ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఆరుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. గోవా, మధ్యప్రదేశ్, దాదర్ లలో అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.

Advertisement

మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ నుంచి ప్రవీణ్ పాఠక్, మొరెనా నుంచి సత్యపాల్ సింగ్ సికర్వార్ లకు టికెట్ ఇచ్చింది. నార్త్ గోవా – రమాకాంత్ ఖలప్, సౌత్ గోవా – విరియాటో ఫెర్నాండెజ్, ఖాండ్వా నరేంద్ర పాటిల్, దాదర్ అండ్ నగర్ హవేలీకి అజిత్ రాంజీభాయ్ మహల్ పేర్లను ప్రకటించింది. అయితే ఈసారి గోవాకు చెందిన సిట్టింగ్ కాంగ్రెస్ ఎంపీ ఫ్రాన్సిస్కో సర్దిన్హాకు సీటు దక్కలేదు.

లోక్ సభ తొలివిడత పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుండగా.. ఏప్రిల్ 25, మే 7, 13, 20, 25, జూన్ 1న ఎన్నికలు జరగనున్నాయి. లోక్ సభ, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×