E-Paper
Advertisement

CM Siddaramaiah: సిద్ధరామయ్య రాజీనామాకు యెడ్యూరప్ప డిమాండ్.. అడిగే హక్కు లేదన్న సీఎం

CM Siddaramaiah: సిద్ధరామయ్య రాజీనామాకు యెడ్యూరప్ప డిమాండ్.. అడిగే హక్కు లేదన్న సీఎం
Advertisement

CM Siddaramaiah: సీఎం సిద్ధరామయ్య తక్షణమే రాజీనామా చేయాలని యెడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలను సీఎం ఖండించారు. ఈ సందర్భంగానే యెడ్యూరప్పపై ఉన్న కేసుల గురించి ఆయన మాట్లాడారు. అంతే కాకుండా యెడ్యూరప్పకు తన రాజీనామా గురించి మాట్లాడే హక్కు లేదని అన్నారు. యెడ్యూరప్ప డిమాండ్‌లను మీడియా ప్రస్తావించగా వాటికి సిద్ధ రామయ్య సమాధానం ఇచ్చారు. అంతే కాకుండా యెడ్యూరప్పపై పోక్సో కేసు ఉందని అన్నారు.

ఆయనపై ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా మీకు ? అసలు ఆయన రాజకీయాల్లో ఉండేందుకు అర్హుడు కాదు.. నా రాజీనామా అడిగేందుకు ఆయనకు ఏ నైతిక హక్కు ఉంది. ఆయనపై చార్జిషీట్ కూడా దాఖలు అయింది. కోర్టు బెయిల్ ఇచ్చింది కాబట్టి ఆయన బయట ఉన్నారు. లేదంటే పోక్సో కేసులో జైలులో ఉండేవారని అన్నారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×