E-Paper
Advertisement

Chhattisgarh Encounter : ఛత్తీస్‌గఢ్ లో ఎన్ కౌంటర్.. సుక్మా జిల్లాలో ఆరుగురు నక్సల్స్ హతం..

Chhattisgarh Encounter : ఛత్తీస్‌గఢ్ లో ఎన్ కౌంటర్.. సుక్మా జిల్లాలో ఆరుగురు నక్సల్స్ హతం..
Advertisement

Chhattisgarh Encounter : ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో మరోసారి తుపాకుల మోత మోగింది. భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టుల శిబిరాలపై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపాయి. అటవీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేషన్‌ చేపట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు నక్సల్స్‌ మృతి చెందినట్టు తెలుస్తోంది.

ఘటనా స్థలంలో భారీ డంపింగ్ ను పోలీసులు గుర్తించారు. భారీగా ఆయుధాలు, వస్తు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టు శిబిరాన్ని కూల్చివేశారు. రాష్ట్రంలోని బీజాపూర్ వనాంచల్ ప్రాంతంలో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉంది. సుక్మా జిల్లాలో నక్సలైట్లు శిబిరాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×