E-Paper
Advertisement

Makloor Murders: నిజామాబాద్ వరుస హత్యల కేసు.. మాదాపూర్ లో ప్రసాద్ మృతదేహం?

Makloor Murders: నిజామాబాద్ వరుస హత్యల కేసు.. మాదాపూర్ లో ప్రసాద్ మృతదేహం?
Advertisement
telangana news updates

Makloor Murders(Telangana news updates):

కామారెడ్డి జిల్లాలో సంచలనం రేపిన వరుస హత్యల కేసులో.. పోలీసులు కస్టడీ పిటీషన్‌ వేశారు. ఈ మేరకు నిందితుడిని కస్టడీకి ఇవ్వాలని ఎల్లారెడ్డి కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. సీన్ రీ కన్స్ట్రక్షన్ చేయటం సహా మరో రెండు మృతదేహాల గుర్తింపు కోసం నిందితులను కష్టడికి ఇవ్వాలన్న పోలీసులు కోరుతున్నారు. కస్టడీ పిటిషన్ పై ఇవాళ న్యాయమూర్తి విచారించనున్నారు.

వరుస హత్యల ఘటనలో మరో రెండు మృతదేహాల కోసం పోలీసుల గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆరుగురిని హత్య చేసి ఒక్కో చోట మృతదేహాలను నిందితులు వదిలేశారు. ఇప్పటివరకూ నాలుగు మృతదేహాలను మాత్రమే గుర్తించగా.. మరో రెండు దొరకాల్సి ఉంది. మాదాపూర్ అటవీప్రాంతంలో ప్రసాద్ మృతదేహం పూడ్చిపెట్టినట్లు నిందితులు తెలిపారు. ప్రసాద్ భార్య శాన్వీక మృతదేహాన్ని.. బాసర గోదావరిలో పడేసినట్లు ఒప్పుకున్నాడు. కాగా.. మరో రెండు మృతదేహాల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ప్రసాద్ మృతదేహాన్ని బుధవారం ఫోరెన్సిక్ పోలీస్, రెవెన్యూ అధికారుల సమక్షంలో వెలికితీసే అవకాశముంది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×