E-Paper
Advertisement

Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్.. 12 మంది మావోలు మృతి

Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్.. 12 మంది మావోలు మృతి
Advertisement

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లాలో శనివారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పుల్లో..12 మంది మావోయిస్టులు మృతి చెందారు. భద్రతా బలగాలు కూంబింగ్ చేస్తుండగా.. మావోయిస్టులు ఎదురుపడ్డి కాల్పులు జరిపారని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. కాల్పుల్లో మరణించిన వారిలో కొంటా ఏరియా కమిటీ కార్యదర్శి మంగడు ఉన్నారు. సంఘటనా స్థలం నుంచి ఏకే-47, ఇన్సాస్‌ రైఫిల్స్‌, ఇతర ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

12 మంది మృతి

“సుక్మా జిల్లా కిష్టారామ్ ప్రాంతంలో సాయుధ మావోయిస్టులు ఉన్నారనే నిఘా సమాచారంతో..సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాం. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG) బృందం దక్షిణ బస్తర్ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్‌లో ఉంది. శనివారం ఉదయం 5.00 గంటల నుండి DRG, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇప్పటివరకు, సెర్చ్ ఆపరేషన్ సమయంలో ఎన్‌కౌంటర్ స్థలం నుండి 12 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఆటోమేటిక్ ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నాం” – బస్తర్ ఐజీ పి.సుందర్‌రాజ్

Advertisement

Also Read: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×