E-Paper
Advertisement

Horrible Accident: 15 పల్టీలు కొట్టిన కారు.. ఒకరు గాల్లోకి ఎగిరి మరీ.. తండ్రి, ఇద్దరు కొడుకులు దుర్మరణం

Horrible Accident: 15 పల్టీలు కొట్టిన కారు.. ఒకరు గాల్లోకి ఎగిరి మరీ.. తండ్రి, ఇద్దరు కొడుకులు దుర్మరణం
Advertisement

Horrible Accident: కర్ణాకటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న ఓ కారు వివైడర్‌ను ఢీకొట్టి 15 పల్టీలు కొట్టింది. కారు ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది.

చిత్రదుర్గ జిల్లాలో ఈ ప్రమాదం జరిగిందని కర్ణాటక పోలీసులు వెల్లడించారు. మంగళవారం ఉదయం ఈ యాక్సిడెంట్ జరిగినట్లు తెలిపారు. బెంగళూరు నుండి యాద్గిరి వైపు వెళ్తుండగా బొమ్మక్కనహళ్లి మజీదు ప్రాంతంలో కారు డివైడర్‌ను ఢీకొట్టినట్లు తెలుస్తోంది.

Advertisement

ALSO READ: ప్రియుడి కోసం భర్తను చంపేసింది..!

ఈ ఘటనలో డ్రైవర్ సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన సమయంలోనే మౌలా అబ్దుల్(35), అతని కొడుకులు రహ్మాన్(15), సమీర్(10) చనిపోయారు. అబ్దుల్ భార్య సలీమా బేగం(31), తల్లి ఫాతిమా(75) తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని బళ్లారిలోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×