E-Paper
Advertisement

Bihar Bomb threat: బీహార్ సీఎం నితీశ్‌కుమార్‌కు బెదిరింపు మెయిల్..నిందితుడు అరెస్టు

Bihar Bomb threat: బీహార్ సీఎం నితీశ్‌కుమార్‌కు బెదిరింపు మెయిల్..నిందితుడు అరెస్టు
Advertisement
Bihar Bomb threat news today(Live tv news telugu): బీహార్ సీఎం నితీశ్‌కుమార్‌కు బెదిరింపు మెయిల్ పంపించిన నిందితుడిని కోల్‌కతాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, బీహార్ సీఎం కార్యాలయానికి బెదిరింపు ఈ మెయిల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. సీఎం ఆఫీస్ ను బాంబుతో పేల్చేస్తామని, బీహార్ స్పెషల్ పోలీసులు కూడా తమను అడ్డుకోలేరని ఈ మెయిల్స్ లో హెచ్చరించారు.
ఇదిలా ఉండగా, ఈ బెదిరింపు ఈ మెయిల్స్ పై బీహార్ పోలీసులు, ఉగ్రవాద వ్యతిరేక దళం దర్యాప్తు చేపట్టాయి. అదే విధంగా సచివాలయ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఎట్టకేలకు మంగళవారం బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×