E-Paper
Advertisement

Kumarakom : కుమరకోమ్ అందాలు.. విహారానికి కేరాఫ్ అడ్ర‌స్‌..

Kumarakom : కుమరకోమ్ అందాలు.. విహారానికి కేరాఫ్ అడ్ర‌స్‌..
Advertisement
Kumarakom Tourism

Kumarakom : కుమరకోమ్.. కొట్టాయంకు 15 కి.మీ దూరంలో ఆశ్చర్యపరిచే మనోహరమైన ప్రదేశం. కాలువలు, పచ్చని చెట్ల అందాలు, కొండలు, జలపాతాల సొగసులు మిమ్మల్ని కట్టిపడేస్తాయి. రోజువారీ ఉద్యోగ టెన్షన్లు, కుటుంబ ఒత్తిళ్ల నుంచి బ్రేక్ కావాలంటే.. ఈ ప్రకృతి రమణీయ ప్రదేశానికి వెళ్లి చుట్టి రండి.

కుమరకోమ్ బీచ్ ..
సాహస క్రీడలు, జలక్రీడలను ఇష్టపడే వారికి కుమరకోమ్ బీచ్ స్వర్గధామం. ముఖ్యంగా స్కైయింగ్, విండ్ సర్ఫింగ్, బోటింగ్, పారాసైలింగ్ వంటివి ఇక్కడ అందుబాటులో ఉంటాయి.ఈ బీచ్ చుట్టు పక్కల ఉన్న రిసార్టులోని చేపలు, పీతలు, రొయ్యలతో చేసిన వంటకాలు చాలా ప్రాచుర్యం పొందాయి.

Advertisement

విహారానికి కేరాఫ్ అడ్ర‌స్‌..
కేరళలోని కొట్టాయం నుండి 14 కి.మీ. దూరంలో ఉన్న కుమరకోమ్ ప్రపంచవ్యాప్తంగా బ్యాక్ వాటర్స్‌ క్రూయిజ్‌లకు పర్యాయపదంగా చెప్పొచ్చు. వెంబనాడ్ సరస్సు చుట్టూ ఉన్న సుందరమైన ద్వీపాల సమూహం ఈ ప్ర‌దేశం. బ్యాక్‌ వాట‌ర్స్‌ విహారానికి కేరాఫ్ అడ్ర‌స్‌గా కుమరకోమ్ గుర్తింపు పొందింది. ఇది కొచ్చి నుండి 70 కి.మీ. దూరంలో ఉంది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×