E-Paper
Advertisement

Ayodhya Ram Mandir : జై శ్రీరామ్.. అయోధ్య రాముడి కోసం అమెరికా వీధుల్లో ర్యాలీ..

Ayodhya Ram Mandir : జై శ్రీరామ్.. అయోధ్య రాముడి కోసం అమెరికా వీధుల్లో ర్యాలీ..
Advertisement

Ayodhya Ram Mandir : అయోధ్య రాముడి కోసం అమెరికా వీధుల్లో ర్యాలీ నిర్వహించారు హిందూ సంఘ సభ్యులు. ఆ జగధాబిరాముడి దివ్య మందిరం ప్రారంభోత్సవానికి మద్దతుగా ఈ ర్యాలీని నిర్వహించారు. ఫ్రెడ్రిక్ సిటీ మేరీల్యాండ్‌కు సమీపంలో ఉన్న అయోధ్య వేలోని శ్రీ భక్త ఆంజనేయ ఆలయం ఈ ర్యాలీకి వేదికైంది.

ర్యాలీ సందర్భంగా ఆ వీధులన్ని జై శ్రీరామ్‌ నినాదాలతో మారుమోగాయి.500 ఏళ్ల హిందువుల పోరాటం తర్వాత భగవాన్ శ్రీరామ మందిరాన్ని ప్రారంభిస్తున్నామని.. జనవరి 20న వాషింగ్టన్‌ డీసీలో వెయ్యి అమెరికన్ హిందూ కుటుంబాలు అయోధ్య వేడుకల్లో పాల్గొంటారని… వేడుకల్లో రామ్ లీలా, రాముడి కథలు, ప్రార్థనలు, భజనలు నిర్వహిస్తామన్నారు అమెరికా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు మహేంద్ర. అమెరికాలో జన్మించిన పిల్లలకు అర్థమయ్యేటట్లు 45 నిమిషాలపాటు శ్రీరాముడి జీవితవిశేషాలను ప్రదర్శిస్తామన్నారు

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×