E-Paper
Advertisement

Arvind Kejriwal : ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర.. కేజ్రీవాల్‌ సంచలన ట్వీట్..

Arvind Kejriwal : ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర.. కేజ్రీవాల్‌ సంచలన ట్వీట్..
Advertisement

Arvind Kejriwal : ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌(Arvind Kejriwal) బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీలో తమ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఢిల్లీ సీఎం ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆప్‌కి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నించిందని బాంబు పేల్చారు.

ఈ మధ్యే ఆప్‌కి చెందిన ఏడుగురు ఢిల్లీ ఎమ్మెల్యేలను బీజేపీ నేత సంప్రదించారని కేజ్రీవాల్‌ తెలిపారు. లిక్కర్‌ కేసులో మరికొద్ది రోజుల్లో తనని అరెస్టు చేస్తారంటూ.. తమ ఎమ్మెల్యేలను బెదిరించారని పేర్కొన్నారు. తన అరెస్టు తర్వాత ప్రభుత్వాన్ని కూలుస్తామని చెప్పారన్నారు. పార్టీ మారితే తమ ఎమ్మెల్యేలకు బీజేపీ టికెట్‌తో పాటు 25 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారని తెలిపారు. తమ ఎమ్మెల్యేలు అమ్ముడుపోరని.. బీజేపీ ఈ కుట్ర రాజకీయాలు మానాలని కేజ్రీవాల్‌ ట్వీట్ చేశారు.

Arvind Kejriwal Tweet

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×