E-Paper
Advertisement

Bihar Election Result 2025: బీహార్‌లో రెండు చోట్ల MIM ఆధిక్యం

Bihar Election Result 2025: బీహార్‌లో రెండు చోట్ల MIM ఆధిక్యం
Advertisement

Bihar Election Result 2025: బీహార్ లో జరిగిన ఎన్నికలకు కౌంటింగ్ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ ఓట్ల లెక్కింపు వద్ద కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు.

ప్రస్తుతం ప్రస్తుతం ఎన్డీయే కూటమి 174 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇందులో బీజేపీ 77, JDU 76 . ఇక MGB 64, RJD-60,కాంగ్రెస్ -15 ఉన్నాయి. ఇక ఏ కూటమిలో లేని AIMIM రెండు చోట్ల ఆధిక్యంలో ఉంది. అమౌర్‌లో 2020 లో గెలిచిన ఆ పార్టీ అభ్యర్ధి అక్తారుల్ ఇమాన్ ఈసారి లీడ్‌లో ఉన్నారు.

Advertisement

ప్రస్తుతం NDA భారీ ఆధిక్యంలో ఉన్నప్పటికీ, ఎన్నికల లెక్కింపు ఇంకా అనేక రౌండ్లు మిగిలి ఉన్నాయి. పలుచోట్ల మెజారిటీ తక్కువగా ఉండటంతో తుది ఫలితాలు ఎలా ఉంటాయన్నదే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×