E-Paper
Advertisement

Sunny Leone : యూపీ పోలీసు పరీక్షలకు సన్నీ లియోన్ !

Sunny Leone : యూపీ పోలీసు పరీక్షలకు సన్నీ లియోన్ !
Advertisement

sunny leone police exam : నటి సన్నీ లియోన్ ఫొటోతో పోటీ పరీక్షల అడ్మిట్‌కార్డు సోషల్ మీడియాలో వెలుగుచూసింది. ఉత్తరప్రదేశ్ లో పోలీసు హెడ్ కానిస్టేబుల్ నియామకాల పరీక్షకు సంబంధించిన ఈ అడ్మిట్ కార్డుపై సన్నీ లియోన్ పేరు కూడా ఉంది.

ఎగ్జామ్ సెంటర్‌గా కనౌజ్‌లోని శ్రీమతి సోనెశ్రీ మెమోరియల్ గర్ల్స్ హైస్కూల్‌ను, పరీక్ష సమయాన్ని కూడా అందులో పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ అండ్ ప్రమోషన్ బోర్డు(UPPRB) వెబ్ సైట్‌‌లో ‘12258574’ నంబర్‌తో రిజిస్ట్రేషన్ జరిగింది.

Advertisement

Read more:సీఎంలపై సర్వే.. పాపులర్ ముఖ్యమంత్రి ఎవరంటే?

వైరలైన ఈ అడ్మిట్ కార్డును ఫేక్‌గా UPPRB అధికారులు వెల్లడించారు. ఈ పోటీ పరీక్షలు శనివారం ఆరంభమయ్యాయి. దీని ద్వారా 60,244 ఖాళీలను భర్తీ చేస్తున్నారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×