E-Paper
Advertisement

Patna: అరాచకం.. వీధికుక్కను కూడా వదలని కామాంధుడు..

Patna: అరాచకం.. వీధికుక్కను కూడా వదలని కామాంధుడు..
Advertisement

Patna: మునుషుల్లో క్రూరత్వం రోజురోజుకు పెరిగిపోతోంది. కొందరు విచక్షణ కోల్పోయి జంతువుల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు. రాక్షసులను మించిపోతున్నారు. మనుషులకు జంతువులకు తేడా లేకుండా ప్రవర్తిస్తున్నారు. కామంతో కళ్లుమూసుకుపోయి జంతువులను కూడా వదిలిపెట్టడం లేదు. మహిళలకే కాదు.. జంతువులకు కూడా రక్షణ లేకుండా పోతుంది. తాజాగా ఓ వ్యక్తి వీధికుక్కపై అత్యాచారానికి పాల్పడ్డాడు.ఈ ఘటన బీహార్‌లోని పాట్నాలో చోటుచేసుకుంది.

ఫూల్వారీ షరీఫ్‌లోని ఫైసల్ కాలనీలో ఓ వ్యక్తి వీధికుక్కపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మార్చి 8న హోలీ పండుగ రోజున జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అందరూ హోలీ ఆడుతూ సంబురాలు చేసుకుంటుంటే ఆ వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీఫుటేజ్ బయటకు రావడంతో స్థానిక ఎన్జీవో పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది.

Advertisement

ఈ మేరకు జంతు చట్టం కింద నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు వేగవంతం చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. త్వరలోనే నిందితుడిని అరెస్ట్ చేస్తామని డీఎస్పీ మనీష్ కుమార్ వెల్లడించారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×