E-Paper
Advertisement

56 Pilgrims died in Chardham Yatra: చార్‌ధామ్ యాత్రలో భారీ విషాదం.. 56 మంది యాత్రికులు మృతి

56 Pilgrims died in Chardham Yatra: చార్‌ధామ్ యాత్రలో భారీ విషాదం.. 56 మంది యాత్రికులు మృతి
Advertisement

56 Pilgrims have died in Chardham Yatra: చార్ ధామ్ యాత్రలో భారీ విషాదం చోటు చేసుకుంది. యాత్రలో ఎంతమంది మృత్యువాత పడ్డారనేదానిపైన అధికారులు వివరాలు వెల్లడించారు. చార్ ధామ్ యాత్ర ప్రారంభమైన 16 రోజుల్లో 56 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారని, అందులో 50 ఏళ్లు పైబడినవారు 40 మంది ఉన్నారని తెలిపారు. గుండెపోటు, పల్మనరీ ఎడమా వల్ల 47 మంది యాత్రికులు మృతిచెందినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అత్యధికంగా కేదార్ నాథ్ ధామ్ యాత్ర మార్గంలో 27 మంది వరకు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×