E-Paper
Advertisement

Assam Earthquake: అస్సాంలోని గౌహతిలో భూకంపం.. తీవ్రత సుమారు 5.8

Assam Earthquake: అస్సాంలోని గౌహతిలో భూకంపం.. తీవ్రత సుమారు 5.8
Advertisement

Assam Earthquake : అస్సాంలోని గౌహతిలో భూకంపం సంభవించింది. దీని ప్రకంపనలు ఉత్తర బెంగాల్, భూటాన్ వరకు వ్యాపించాయి. దీని కేంద్రం ఉడల్‌గురి జిల్లాలో ఉందని అధికారుల తెలిపారు. భూకంపం తీవ్రత సుమారు 5.8 ఉన్నట్లు వెల్లడించారు. ఇవాళ సాయంత్రం 4:4ం గంటలకు భూకంపించినట్లు తెలిపారు. భూకంప తీవ్రతకు ఇళ్లు స్వల్పంగా ఊగాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు లోనై బయటకు పరుగులు పెట్టారు. అయితే.. భూకంపం వలన ఇప్పటివరకు ఎవరికి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదని అదికారులు పేర్కొన్నారు. ఇక్కడ ఈశాన్య ప్రాంతం భూకంప జోన్‌ గా తెలిపారు. అందువలన ఈ ప్రాంతంలో తరచుగా భూకంపాలు సంభవిస్తున్నాయని అధికారులు తెలిపారు.

పది రోజుల క్రితం అంటే, అసోంలోని సోనిత్‌పూర్‌లో సెప్టెంబరు 2న 3.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. ప్రస్తుత భూకంపం వల్ల ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం లభించలేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా ఆదివారం అసోంలో ఉన్న సమయంలో భూకంపం సంభవించటంతో, అక్కడ ఆందోళన నెలకొంది.

Advertisement

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×