E-Paper
Advertisement

Chhattisgarh Encounter: దద్ధరిల్లిన దండకారణ్యం.. 29 మంది మావోయిస్టులు హతం

Chhattisgarh Encounter: దద్ధరిల్లిన దండకారణ్యం.. 29 మంది మావోయిస్టులు హతం
Advertisement

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. కాంకేర్ జిల్లాలో భద్రతా బలగాలకు- మావోయిస్టులకు మధ్య భీకర పోరు జరిగింది. ఈ కాల్పుల్లో 29 మంది మావోయిస్టులు హతమైనట్లు సమాచారం. కాగా కాల్పులు జరిగిన ప్రదేశంలో భద్రతా బలగాలు 4 ఏకే 47లు, పెద్ద ఎత్తున ఆయుధాలు, మందు గుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు.

కాగా ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు పోలీసులు గాయపడ్డారని కాంకేర్ జిల్లా ఎస్పీ తెలిపారు. జిల్లాలోని ఛోటేభేతియా అటవీ ప్రాంతంలో మావోల కదలికలు ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు కూంబింగ్ చేపట్టారు. దీంతో మావోలు తారసపడగా ఇరు వర్గాలు భీకర కాల్పులు జరపడంతో పెద్ద ఎత్తున మావోలు హతమయ్యారని సమాచారం.

Advertisement

10 మంది మృతదేహాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఎన్‌కౌంటర్‌లో టాప్ కమాండర్లు శంకర్‌రావు, లలిత ఉన్నట్లు సమాచారం. అటు మృతిచెందిన మావో కమాండర్ శంకర్‌రావు‌పై రూ. 25 లక్షల రివార్డ్ ఉంది.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×