E-Paper
Advertisement

Naga Chaitanya : చై కి రేసింగ్ అంటే అంత పిచ్చి ఎందుకో తెలుసా? కారణమేంటంటే…

Naga Chaitanya : చై కి రేసింగ్ అంటే అంత పిచ్చి ఎందుకో తెలుసా? కారణమేంటంటే…
Advertisement

Naga Chaitanya : కొందరు కొన్నిటికి విపరీతంగా అలవాటు పడుతుంటారు. కొందరు వస్తువుల మీద విపరీతమైన ప్రేమను పెంచుకుంటారు. కొంతమందికి కుక్కలు అంటే విపరీతమైన ఇష్టం ఉంటది. కొంతమందికి మొక్కలు అంటే విపరీతమైన ఇష్టం ఉంటుంది. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇష్టాలు ఉండటం అనేది సహజంగానే జరుగుతుంది.

తెలుగు హీరో నాగచైతన్య విషయానికి వస్తే కార్స్ గురించి మాట్లాడుకోవాలి. కార్స్ అంటే నాగచైతన్యకు విపరీతమైన ఇష్టం. అసలు కార్లు పైన నాగచైతన్యకి ఇష్టం ఎలా పుట్టింది అని అందరికీ తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఉంటుంది. అప్పుడప్పుడు హైదరాబాద్ రోడ్ల మీద కూడా అద్భుతమైన కార్ తో చక్కెరలు కొడుతూ ఉంటాడు నాగచైతన్య. అందరి దృష్టి ఆకర్షించే విధంగా డిజైన్ ఉన్న కారును నాగచైతన్య వాడుతుంటారు. నాగ చైతన్య కి సంబంధించిన కార్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వైరల్ అవుతాయి.

నాగచైతన్య దగ్గర ఉన్న కార్లు

Advertisement

నాగచైతన్య రెండు కార్లను మాత్రమే వాడుతారు. కానీ అతని దగ్గర ఉన్నవి మొత్తం నాలుగు కార్లు. ఆ నాలుగు కారులలో రెండు కార్లు తన బేబీల ట్రీట్ చేస్తాడు. అసలు నాగచైతన్య ఇలా కార్లకు కనెక్ట్ అవ్వడానికి అసలు కారణం ఏంటంటే. చిన్నప్పుడు నాగచైతన్య చెన్నైలో పెరిగేవాడు. అయితే అక్కడ ఒక రేస్ ట్రాక్ దగ్గరగా ఉండేవాడు చైతన్య. ప్రతి వారం కూడా ఆ ప్లీజ్ ట్రాక్ దగ్గరికి వెళ్లి కార్ రేసింగ్ చూసేవాడు. ఆ కల్చర్ లో టైం స్పెండ్ చేయడం వలన కార్ల మీద ఎక్కువ ఆసక్తి నాకు చైతన్యకు కలిగింది.

కార్లు మనుషులతో సమానం

కార్లు అనేవి నాకు మనుషులతో సమానం అని చెబుతూ ఉంటాడు నాగచైతన్య. మనందరికీ చాలా వీక్నెస్లు ఉంటాయి. అలా నాకు కూడా కార్లు అంటే ఒక వీక్నెస్. కార్లు మీద ఆసక్తి అనేది ఆ రేస్ ట్రాక్ లు చూడటం వలనే ఎక్కువగా మొదలైంది. నాకు రేస్ ట్రాకింగ్ అంటే చాలా ఇష్టం. కానీ నేను ప్రొఫెషనల్ కాదు.

Advertisement

నేను చాలామంది ఫ్రెండ్స్ తో రేస్ ట్రాక్ కి వెళ్లేవాన్ని. కొంతమంది ప్రొఫెషనల్ తో కూడా వెళ్లాను. వాళ్లు పక్కన కూర్చుని ఎక్కడ ఎలా డీల్ చేయాలి అని చెబుతూ ఉండేవాళ్ళు. అని గతంలో పలు సందర్భాల్లో చెప్పాడు నాగచైతన్య. నాకు కారు కంటే కూడా మోటర్ సైకిల్ రేసింగ్ అంటే చాలా ఇష్టం కానీ దానిని చాలా తగ్గించేశాను అని కూడా అప్పట్లో చెప్పాడు. మోటార్ సైకిల్ రేసింగ్ అనేది ఎంత రిస్క్ అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దాని గురించి చెప్పాలంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే చాలా చేదైన సంఘటనలు జరిగాయి.

Also Read: Bigg Boss 9 : నాగబాబు చెప్పిన భరణి ఫ్లాష్ ప్యాక్, షాక్ అయిన హోస్ట్ నాగ్

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×