E-Paper
Advertisement

Actress : స్టార్ హీరోయిన్‌కు షాకిచ్చిన కోర్టు.. మరో ఏడాది జైల్లోనే..

Actress : స్టార్ హీరోయిన్‌కు షాకిచ్చిన కోర్టు.. మరో ఏడాది జైల్లోనే..
Advertisement

Pavitra Gowda : స్టార్ హీరో దర్శన్ అభిమాని హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే.. గత కొంతకాలంగా ఆయన జైల్లోనే ఉంటున్నాడు. తన అభిమాని రేణుక స్వామిని ఆయన మనుషులు హత్య చేయించారు అనే ఆరోపణలతో దర్శన్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. జైల్లో ఉన్న హీరో దర్శన్ కు అనారోగ్య సమస్యలు రావడంతో ఆయన బెయిలుపై ఇంటికి వచ్చారు.. బెయిల్ గడువు తీరిపోయిన వెంటనే మళ్లీ అరెస్ట్ పోలీసులు. ఆయనతో పాటుగా ఆయన ప్రియురాలు నటి పవిత్రా గౌడను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరిద్దరూ బెయిల్ కి అప్లై చేస్తున్నా సరే వాటిపై విచారణ చేసిన కోర్టు కొట్టి వేస్తుంది. నటి పవిత్ర గౌడ కు కోర్టు దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చింది. మరో ఏడాది పాటు ఆమె జైల్లోనే ఉండాలని ఓ వార్త వినిపిస్తుంది. అసలు మ్యాటర్ ఏంటో కాస్త వివరంగా తెలుసుకుందాం..

మరో ఏడాది పవిత్రా గౌడకు నో బెయిల్..

కర్ణాటకలోని చిత్రదుర్గ కు చెందిన రేణుక స్వామి అనే వ్యక్తిని హత్య చేయించడానికి కారణమైన నటి పవిత్ర గౌడ కు కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. మరో ఏడాది పాటు ఆమె జైలులోనే ఉండే పరిస్థితి కనిపిస్తుంది.. గతంలో ఆమెకు బెయిల్ మంజూరు అయ్యింది. అయితే రేణుకా స్వామి హత్యకేసులో ఏ1 ముద్దాయి కావడంతో ఆమె ఫిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు బెయిల్ రద్దు చేసింది. దాంతో ఆమెను పోలీసులు మళ్లీ అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. గత మూడు నెలలుగా ఆమె పరప్పర జైలులోనే ఉంది.. ఓసారి బెయిల్ కోసం ఆమె తరుపున బాధిస్తున్న న్యాయం అది పిటిషన్ వేశారు.. దానిపై విచారణ జరిపిన కోర్టు మళ్లీ వాయిదా వేసినట్లు తెలుస్తుంది.. ఆమె బెయిల్ గురించి మాట్లాడిన లాయర్ మరో ఏడాది పట్టవచ్చు అని మీడియాతో అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. దాంతో ఆమె మరో ఏడాది పాటు జైలు జీవితాన్ని గడపక తప్పదు.. ఈమె బెయిల్ పిటిషన్ గురించి మరోసారి విచారణ జరగనుందని వార్త వినిపిస్తుంది..

Advertisement

Also Read: మహా పెళ్లి ఫిక్స్.. పెళ్లి పనులు మొదలెట్టిన ప్రతాప్.. చక్రీతో గొడవ..?

హీరో జైల్లో ఉన్నా సినిమాకు మంచి రెస్పాన్స్.. 

కన్నడ స్టార్ హీరో దర్శన్ సినిమాలు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు.. ఆయన ఒక మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు అని తెలిసిన కూడా.. అభిమానులు మాత్రం ఆయన తప్పేమీ లేదు జైలు నుంచి బయటకు రావాలని పూజలు చేస్తున్నారు.. ప్రస్తుతం ఆయన నటించిన డెవిల్ ఇటీవలే రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం దర్శన్ రేణుకాస్వామి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ పరప్పన అగ్రహార జైల్లో ఉన్నారు. హీరో బయట లేకపోయినా, ప్రమోషన్స్ చేయకపోయినా ఆయన క్రేజ్ మాత్రం తగ్గలేదని ఓపెనింగ్స్ నిరూపించాయి.. ఆ సినిమాకు మంచి టాక్ దక్కిందని తెలుస్తుంది.. మరి కలెక్షన్స్ ఏమాత్రం వసూలయ్యాయో అన్నది మాత్రం తెలియలేదు.. ఏది ఏమైనా కూడా హీరో దర్శన్ అభిమానులు మాత్రం ఆయన నిర్దోషిని నిరూపించుకుని బయటికి రావాలని కోరుకుంటున్నారు…

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×