E-Paper
Advertisement

Sri Reddy: శివాజీ వివాదం.. మై ఛాయిస్‌ అనకండి.. అనసూయకు శ్రీరెడ్డి చురకలు!

Sri Reddy: శివాజీ వివాదం.. మై ఛాయిస్‌ అనకండి.. అనసూయకు శ్రీరెడ్డి చురకలు!
Advertisement

Sri Reddy Reacts on Anasuya Comments: హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై నటుడు శివాజీ చేసిన కామెంట్స్‌పై శ్రీరెడ్డి స్పందించింది. ఈ మేరకు ఆమె తన ఫేస్‌బుక్‌లో ఓ వీడియో షేర్‌ చేసింది. ఇందులో ఆమె మాట్లాడుతూ.. శివాజీ వ్యాఖ్యాల్లో తప్పులేదంటూనే ఆయన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన ఉద్దేశం తప్పుకాదని, ఈ సందర్భంగా ఆయన ప్రదర్శించిన నోటి దురుసు సరైనది కాదని వ్యతిరేకించింది. స్టేజ్‌ ఎక్కితే చాలు.. పూనకం వచ్చినట్టుగా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారని, ముఖ్యంగా ఆడవాళ్లను టార్గెట్‌ చేయడం ఇలాంటి వారికి ఫ్యాషన్ అయిపోయిందని ధ్వజమెత్తింది.

కొంచం సమాజానికి పనికొచ్చే వాటిపై పోరాడండి..

Advertisement

మరోవైపు హీరోయిన్ల తీరుని కూడా తప్పుబట్టింది. సినిమాల వరకు మీరు ఎలాంటి డ్రెస్సులైన వేసుకోండి కానీ, బయటకు వచ్చినప్పుడు నిండు ఉండంటూ హీతబోధ చేసింది. ఈ క్రమంలో యాంకర్‌ అనసూయకు ఇన్‌డైరెక్ట్‌ కౌంటర్లు ఇచ్చింది. శివాజీ మాటలు తప్పై ఉండోచ్చు కానీ, ఆయన ఇంటెన్స్‌ మాత్రం సరైందన్న శ్రీరెడ్డి.. ఈ వ్యవహరంలో కలుగజేసుకున్న కొందరు.. ఒక్క విషయంలోనే కాకుండ సామాజానికి అవసరమైన వాటిపై కూడా మాట్లాడితే బాగుంటుందంది. ఈ విషయంలో కొందరు మాట్లాడుతూ పలికిమాలిన వాదనలు చేస్తున్నారు.

మై ఛాయిస్ అనకండి..

ఒక్క వారి గురించే కాకుండా ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సంఘటనలు, యూత్‌కి మంచి ఉపయోగపడేలా అవగాహన ఏమైన చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చింది. వారు పోరాటం చేయడానికి ఈ ఒక్క విషయం లేదని, దేశంలో ఎన్నో సంఘటనలు ఉన్నాయి.. అలాంటి వాటిపై పోరాటం చేయండని సూచించింది. అలాగే యూత్‌ కూడా బయటకు వెళ్లినప్పుడు సంప్రదాయమైన బట్టలు వేసుకోవాలంది. ముఖ్యంగా ఆడపిల్లలు తమ తల్లిదండ్రులు చెప్పినట్టు వినాలని చెప్పింది. యూత్లో ఉండే ఆడపిల్లలు స్టైలిష్ వేర్ వేసుకునేందుకే ఇష్టపడుతున్నారని, అలాంటి వారు తమ తల్లిమాట వినాలన్నారు.

Advertisement

Also Read: Sri Reddy: శివాజీ మాటల్లో తప్పేంలేదు.. హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్‌!

హీరోయిన్లు మరీ రెచ్చిపోతున్నారు..

ఇదు వద్దు అంటే వారి మాటని గౌరవించాలి తప్పా.. ఇది నా ఛాయిస్అంటూ ఎదురుచూప్పోద్దని సూచించిందిమీ అమ్మ ఒకే అంటేనే డ్రెస్సులు వేసుకోండి.. వారి మాట తప్పకుండ వినాలని శ్రీరెడ్డి విజ్ఞప్తి చేసింది. పబ్లో వేసుకోవాల్సిన డ్రెస్సులను.. బయట మార్కెట్కి వెళ్లేటప్పుడు వేసుకుంటున్నారని, మార్కెట్వెళ్లేటప్పుడు దుస్తులు మరెక్కడో వేసుకుంటున్నారని, మధ్య దేవాలయాలకు కూడా జీన్స్, టీషర్టులు ధరిస్తున్నారని అది మన సంస్క్రతి కాదంది. మరోవైపు హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై కూడా ధ్వజమెత్తింది. సినిమాలకు వరకు ఎలాంటి డ్రెస్వేసుకున్న పర్వలేదు కానీ, పబ్లిక్లోకి వచ్చినప్పుడు కాస్తా పద్దతిగా వెళ్లండని, మధ్య చాలా మంది రెచ్చిపోయి.. చాలా చీప్లో డ్రెస్సులు వేసుకుంటున్నారంది. పబ్లిక్లోకి వస్తున్నప్పుడు కాస్తా కేర్ఫుల్‌.. పద్దతిగా రావాలంటూ చెప్పుకొచ్చింది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×