E-Paper
Advertisement

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ సినిమాకు అవమానం… ఉస్తాద్ భగత్ సింగ్ బుకింగ్స్ చూస్తే షాకే! ఆ అట్టర్ ప్లాప్ కంటే ఘోరం!

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ సినిమాకు అవమానం… ఉస్తాద్ భగత్ సింగ్ బుకింగ్స్ చూస్తే షాకే! ఆ అట్టర్ ప్లాప్ కంటే ఘోరం!
Advertisement

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh). ఈ సినిమా ఉగాది పండుగను పురస్కరించుకొని మార్చి 19వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను కూడా వేగవంతం చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా డైరెక్టర్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఇక ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ విడుదల చేస్తూ సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి కాలర్ ఎత్తరా అంటూ థర్డ్ సింగిల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

యూఎస్ఏ బుకింగ్స్ లో వెనుకబడిన ఉస్తాద్..

ఇలా రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా పట్ల భారీ అంచనాలు ఉన్నప్పటికీ యూఎస్ఏ లో మాత్రం ఈ సినిమా పూర్తిగా అభిమానులను నిరాశ పరుస్తుందని చెప్పాలి. అక్కడ ఈ సినిమా ప్రీ బుకింగ్స్ చాలా దారుణంగా ఉన్నాయని చెప్పాలి . పవన్ కళ్యాణ్ ఇటీవల నటించిన హరిహర వీరమల్లు (HHVM)సినిమా బుకింగ్స్ ను కూడా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా బీట్ చేయలేకపోవడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పట్ల భారీ స్థాయిలో అంచనాలు ఉన్నప్పటికీ ఈ సినిమా బుకింగ్స్ మాత్రం అభిమానులను నిరాశకు గురి చేస్తున్నాయి.

దారుణంగా ఉస్తాద్ భగత్ సింగ్ బుకింగ్స్..

Advertisement

పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్లో సినిమా అంటేనే మరో గబ్బర్ సింగ్ రేంజ్ లో ఈ చిత్రాన్ని ఊహించుకున్నారు .వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. తిరిగి మరోసారి ఈ కాంబినేషన్ లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా పట్ల భారీ అంచనాలు ఉన్నప్పటికీ దారుణమైన బుకింగ్స్ అవుతాయని అభిమానులు కూడా ఊహించి ఉండరని చెప్పాలి. మరి రాబోయే రోజులలో ఈ సినిమా ప్రీ బుకింగ్స్ విషయంలో వీరమల్లు, ఓజి సినిమాలను బీట్ చేసి ముందుకు వెళ్తుందా లేదంటే అభిమానులను నిరాశ పరుస్తుందా అనేది తెలియాల్సి ఉంది.

ధురంధర్ ప్రభావమేనా..

Advertisement

ఈ విధంగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు ప్రీ బుకింగ్స్ కు సరైన ఆదరణ లేకపోవడానికి కారణం లేదని చెప్పాలి ఇటీవల పవన్ నటించిన వీరమల్లు, ఓజి సినిమాలు అనుకున్న స్థాయిలో ఆదరణను నోచుకోని నేపథ్యంలో ఈ సినిమా ప్రీ బుకింగ్ ప్రభావం చూపుతోందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు పోటీగా బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ సినిమా కూడా అదే రోజున విడుదల కాబోతున్న నేపథ్యంలో ఆ ప్రభావం కూడా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పై పడిందనే చెప్పాలి. మరి మార్చి 19వ తేదీ రాబోతున్న ఈ సినిమా ఏ విధమైనటువంటి అంచనాలను అందుకుంటుందనేది తెలియాల్సి ఉంది.

Also Read: Allu Sirish Nainika: పిల్లల విషయంలో అల్లు శిరీష్ కఠిన నిర్ణయం .. ప్లానింగ్స్ మామూలుగా లేవే?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×