E-Paper
Advertisement

IBomma Ravi Case: రవికి తప్పకుండ బెయిల్‌ వస్తుంది.. లాయర్‌ శ్రీనాథ్‌ కామెంట్స్‌

IBomma Ravi Case: రవికి తప్పకుండ బెయిల్‌ వస్తుంది.. లాయర్‌ శ్రీనాథ్‌ కామెంట్స్‌
Advertisement

IBomma Ravi Bail Petition: ఐబొమ్మ రవి ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. మొన్నటితో అతడి కస్టడీ ముగిసింది. మొత్తం ఇమ్మడి రవిపై ఐదు కేసులో నమోదయ్యాయి. అందులో రెండు కేసుల్లో పోలీసులు రవిని కస్టడీ తీసుకుని విచారించారు. విచారణలో అతడి నుంచి కీలక సమచారం సేకరించారు. రెండు కేసుల్లో కస్టడీ ముగిడయంతో పోలీసులు రవిని ఇవాళ నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. సోమారం (డిసెంబర్‌ 1) ఇమ్మడి రవిని పోలీసులు నాంపల్లి కోర్టుకు తీసుకువచ్చి మేజిస్ట్రేట్ముందు హాజరు పరిచారు.

నాంపల్లి కోర్టులో హాజరు

Advertisement

మిగిలిన మూడు కేసుల్లోనూ రవిని కస్టడీని కోరుతూ కోర్టులో పోలీసులు పిటిషన్వేశారుమొత్తం 5కేసుల్లో కోర్ట్ పిటి వారెంట్ అనుమతి ఇచ్చినట్టు సమాచారం. ఇదిలా ఉంటే కస్టడీ ముగియడంతో ఇవాళ కోర్టులో రవి బెయిల్పై విచారణ జరిగింది. అయితే రోజు రవి బెయిల్పై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. రవి కస్టడీ ముగిసేవరకు అతడి బెయిల్ని పిటిషన్విచారణ కోర్టు వాయిదా వేస్తూ వస్తుంది. అయితే రోజు బెయిల్పై కోర్టులో వాదన జరిగింది. క్రమంలో ఇరు వర్గాల మధ్య సుదీర్ఘమైన వాదనలు జరిగినట్టు రవి తరపు న్యాయవాది తెలిపారు. ఇరు వర్గాల వాదనను విన్న కోర్టు తదుపరి విచారణను డిసెంబర్‌ 3కి వాయిదా వేసినట్టు తెలిపారు.

రవికి బెయిల్ వస్తుంది..

సందర్భంగా కోర్టు నుంచి బయటకు వచ్చిన ఐబొమ్మ రవి తరపు న్యాయవాది శ్రీనాథ్మీడియాతో మాట్లాడారు. “రవిని గతనెల 14వ తేదీన అరెస్ట్ చేశారు. మొత్తం 5కేసుల్లో పిటి వారెంట్ అనుమతి ఇచ్చింది. బెయిల్ పై వాదనలు కొనసాగయి. రవికి కేసుకు సంబంధం లేదు.. పెట్టిన కేసులో బలం లేదు. కాపీ రైట్ యాక్ట్, సినిమాటోగ్రఫీ యాక్ట్ కి సంబంధం లేదు. రెండు విడతల్లో పోలీసులు విచారణలు జరిపారు. కేసు నిలబడదు. రెండుసార్లు కన్ఫేషన్లో విచారణకు సహకరించలేదని పోలీసులు మెన్షన్ చేశారు. కాబట్టి బుధవారం తప్పకుండా బెయిల్ వస్తుందని ఆశిస్తున్నాం. రవి పై కావాలనే తప్పుగా సెక్షన్లు బనాయించారని, రవి కేసులో జోడించిన సెక్షన్స్ తప్పకుండా బెయిలబుల్ కాబట్టి బెయిల్ వస్తుందిఅని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×