E-Paper
Advertisement

కనులపండుగగా మెహర్ రమేష్ కుమార్తె వివాహ రిసెప్షన్.. తరలివచ్చిన టాలీవుడ్ అగ్ర తారలు!

కనులపండుగగా మెహర్ రమేష్ కుమార్తె వివాహ రిసెప్షన్.. తరలివచ్చిన టాలీవుడ్ అగ్ర తారలు!
Advertisement

Meher Ramesh:

దర్శకుడు మెహర్ రమేష్ కూతురు కృష్ణ మోహన అల్లుడు అనిరుదుల వివాహ రిసెప్షన్ హైదరాబాద్లో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి టాలీవుడ్ కి చెందిన అగ్రనటులు, దర్శకులు, నిర్మాతలు తరలి రావడంతో రిసెప్షన్ కళకళలాడింది .ఈ వేడుకలో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం  మెగాస్టార్ చిరంజీవి.మొహర్ రమేష్ కు చిరుకి ఉన్న బంధుత్వం అందరికీ తెలిసిందే.చిరంజీవి పిన్ని కొడుకే మొహర్  రమేష్

తమ ఆశీర్వాదాలు అందించిన చిరు దంపతులు 

Advertisement

అందుకే ఈ వేడుకకు చిరంజీవి తన సతీమణి సురేఖతో కలిసి వచ్చి కొత్త పెళ్లి కొత్త దంపతులకు తమ ఆశీర్వాదాలు అందించారు. ఇక విక్టరీ వెంకటేష్ నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు .మొహర్  రమేష్ విక్టరీ వెంకటేష్ తో షాడో అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే.అలాగే ఈ రిసెప్షన్ కనుక కొరియోగ్రాఫర్ అండ్ డైరెక్టర్ ప్రభుదేవా,మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్  వచ్చి తమ విషెస్ ని నూతన జంటకి అందించారు.

also read :పద్మశ్రీ అందుకున్న తొలి కమెడియన్.. రేలంగి వెనుక ఉన్న ఈ కన్నీటి గాథ తెలుసా?

టాలీవుడ్ లో తనదైన ముద్ర వేసిన మెహర్ రమేష్ 

Advertisement

ఇక ఈవెంట్లో సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకుల తాకిడి కూడా గట్టిగానే కనిపించింది. ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామ రామకృష్ణం రాజు తో పాటు  పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు కొత్త దంపతులకు తమ ఆశీస్సులు అందించారు.మొహర్  రమేష్ సినిమాల విషయానికి వస్తే ఒకప్పుడు ఆయన కమర్షియల్ సినిమాలకి పెట్టింది పేరుగా ఉండేవారు.ఎన్టీఆర్ తో కంత్రి, శక్తి, ప్రభాస్ తో బిల్లా వంటి భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించి టాలీవుడ్ లో తనదైన ముద్ర వేశారు.

also read :టైమ్ కన్నా ముందే వారణాసి ప్యాకప్..జక్కన్న స్పీడ్ మాములుగా లేదుగా

సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో ట్రెండింగ్ 

ముఖ్యంగా బిలా చిత్రంలో ప్రభాస్ ని  స్టైలిష్ గా చూపించిన విధానం ఇప్పటికి రెబల్ ఫ్యాన్స్ మర్చిపోలేరు.ఇక చాలా రోజుల తర్వాత 2023లో మెగాస్టార్ చిరంజీవితో తీసిన బోలా శంకర్ అట్టర్ ప్లాప్ అయినా చిరుని  సరికొత్త మాస్ లుక్ లో ప్రజెంట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు.ఇక  ఇండస్ట్రీలో ఎంతమందితో మెహర్ రమేష్ కు ఎంతటి సాహిత్యం ఉందో ఈ ఈవెంట్  కి వచ్చిన జనాలని  చూస్తేనే అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ రిసెప్షన్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో తెగ  ట్రెండ్ అవుతున్నాయి.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×