E-Paper
Advertisement

Mega Family: మెగాస్టార్‌ను ట్రోల్ చేసేవారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన లావణ్య త్రిపాఠి.. ఏం జరిగిందంటే?

Mega Family: మెగాస్టార్‌ను ట్రోల్ చేసేవారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన లావణ్య త్రిపాఠి.. ఏం జరిగిందంటే?
Advertisement

Mega Family: మెగాస్టార్ కుటుంబానికి 2026 ఒక పండగ సంవత్సరమనే చెప్పాలి. ఎందుకంటే.. ఏడాది సంక్రాంతికి వచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మెగాస్టార్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమా గా రికార్డు క్రియేట్ చేసింది. ఈ హిట్ ను ఎంజాయ్ చేస్తున్న మెగాస్టార్ కు జనవరి చివరిలో ఇద్దరు మెగా వారసుల రాక కొణెదల కుటుంబంలో మరింత సంతోషాన్ని తెచ్చిపెట్టింది. మెగా కోడలు ఉపాసన కొణెదలకు మగ బిడ్డ, ఆడ బిడ్డ కవలలు జన్మనిచ్చింది. మెగా వారసుల రావ మెగా కుటుంబంలో ఎప్పుడూ లేని సంతో షాన్ని తెచ్చిపెట్టింది. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ సంబరాల్లో మునిగి తేలుతుండగా.. సోషల్ మీడియాలో మాత్రం మెగా వ్యతిరేకులు మాత్రం వారి పని వారు చేసుకుపోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి మనవరాలు పుట్టినప్పుడు కంటే మగ బిడ్డ పెట్టి నప్పుడు సంబరాలు బాగా చేసుకుంటున్నారు, అని సోషల్ మీడియాలో ట్రోల్స్ మెదలయ్యాయి. దీనిని చూసిన మెగా కోడలు లావణ్య త్రిపాఠి వారకి అదిరి పోయే కౌంటర్ ఇచ్చారు.

Read also-Nindu Noorella Saavasam Serial Today February 4th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: గుడిలో మిస్సమ్మను చూసిన అమర్  

లావణ్య ఫైర్..

Advertisement

ట్రోలింగ్ గురించి లావణ్య స్పందిస్తూ.. ‘‘అందరూ సంతోషంగా ఉన్న సందర్భంలో ఇలా ట్రోల్ జరుగుతుందని అస్సలు ఊహించలేదు.. ఒక్క సారిగా ఈ ట్రోలింగ్ చూసి షాక్ అయ్యాను.. మీరు అనుకుంటున్నట్లుగా అక్కడ అలాంటిది ఏం జరగదు. మీరు చాల పొరపడ్డారు, ఇలాంటి వారు కూడా ఉంటారా అనిపిస్తుంది సమాజంలో.. అసలు క్లింకారను ఇంట్లో ఎలా చూసుకుంటురో తెలుసా.. పోనీ మీరు అనుకుంటున్నట్లుగా క్లింకార ను తక్కువ చేసి చూడటం మీరు ఎక్కడైనా చూశారా..? అసలు మీలాంటి వాళ్లుకు ఆడవారిని ఎలా ట్రీట్ చేయాలో కూడా తెలియదు.. ఇదేనా సంస్కారం.. మెగా ఫ్యామిలీలో ఆడవారిని ఎలా చూసుకుంటారో తెలుసుకోండి. నేను కూడా అది అక్కడ ఉన్నాను కాబట్టి చెబుతున్నాను’’ అంటూ ట్విటర్ లో ట్రోల్ చేసిన వారిపై పైర్ అయ్యారు. అయితే ఇది చూసిన ట్రోలర్ హరి చరణ్ ట్వీన్ ను డిలేట్ చేసేసాడు.. అంతే కాకుండా.. ఏకంగా అకౌంట్ నే డీ యాక్టివేట్ చేసేశాడు.

Read also-Illu  Illalu Pillalu Today Episode: శ్రీవల్లికి టెన్షన్.. నర్మదకు నిజం చెప్పిన ప్రేమ.. అమూల్యకు దిమ్మతిరిగే షాక్..

Advertisement

మెగా ఫ్యామిలీలో దాదాపు వారసులు చాలా మంది ఆడ బిడ్డలే.. ఈ విషయం గురించి మెగాస్టార్ ఓ సందర్భంలో మాట్లాడుతూ.. మెగా లెగసిని ముందుకు తీసుకెళ్లే వారసుడి కోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పారు. అప్పుడు ఇది తెగ వైరల్ అయింది, అంటే మెగాస్టార్ ఆడవరిపై చిన్నచూపు చూస్తున్నారు.. అంటూ కొంత మంది మెగాస్టార్ ను అనరాని మాటలు అన్నీ అన్నారు. తాజాగా ఇదే సందర్భంలో ఆడవారకి మెగా కుటుంబంలో తగిన ప్రాధాన్యం ఉండదు అని ట్రోల్ చేస్తున్నారు. తర్వాత ఏం జరుగుతోందో చూడాలి మరి.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×