// // Samantha- సమంత రెండో పెళ్లిపై గందరగోళం.. అది పెళ్లా? పూజా? -->
E-Paper
Advertisement

Samantha:సమంత రెండో పెళ్లిపై గందరగోళం.. అది పెళ్లా? పూజా?

Samantha:సమంత రెండో పెళ్లిపై గందరగోళం.. అది పెళ్లా? పూజా?
Advertisement

Samantha and Raj Nidimoru Weeding Photo: సమంత రెండో పెళ్లి ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. సీక్రెట్‌గా ఆమె దర్శకుడు రాజ్ నిడిమోరు పెళ్లి చేసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ, దీనికి సంబంధించి ఎలాంటి ఆఫిషియల్‌ ప్రకటన లేదు. ఈ క్రమంలో సమంత–రాజ్ నిడిమోరు పెళ్లి ఫోటో ఇదేనంటూ ఓ పిక్‌ వైరల్‌ అవుతుంది. అయితే అది పెళ్లి ఫోటో కాదని తెలుస్తోంది. ఇది సమంత నిర్మిస్తున్న ‘మా ఇంటి బంగారం‘ మూవీ పూజ కార్యక్రమంలో తీసుసుకున్న ఫోటో.

అది పెళ్లి ఫోటో కాదు

Advertisement

అంతేకాదు మూవీ లాంచ్‌కి సంబంధించిన వీడియోని కూడా నెల క్రితమే విడుదల చేశారు. ఇందులో సమంత–రాజ్‌ నిడిమోరులు ధరించిన దుస్తులే.. ఇప్పుడు పెళ్లి ఫోటో అంటూ వస్తున్న దుస్తులు ఒకేలా ఉండటంతో అంత అసలు విషయం కనిపెట్టేశారు. ఇది పెళ్లి ఫోటో కాదని, మా ఇంటి బంగారం మూవీ టైంలో తీసుకున్న వీడియో, ఫోటోలు అని తేలిపోయింది. అయితే ఈ రోజు (డిసెంబర్‌ 1) కోయంబత్తూర్‌లోని ఈషా ఫౌండేషన్‌లో సమంత–రాజ్‌ నిడిమోరుల పెళ్లి జరుగుతున్నట్టు గట్టి వార్తలు వస్తున్నాయి. కొద్దిమంది సన్నిహితుల మధ్య వీరి పెళ్లి చాలా గొప్యంగా జరుగుతున్నట్టు సమాచారం.

రాజ్ మాజీ భార్య విమర్శలు

 ఈ పెళ్లికి సమంత సన్నిహితులు, దర్శకురాలు నందిని రెడ్డి హాజరైనట్టు తెలుస్తోంది. సోమవారం రాజ్‌-సమంతలు పెళ్లి బంధంతో ఒక్కటవుతున్నారని ఇండస్ట్రలో స్ట్రాంగ్‌ బజ్‌ నడుస్తుంది. మరోవైపు రాజ్‌ నిడిమోరు మాజీ భార్య శ్యామాలి డే పోస్ట్‌ కూడా అదే నిజమని చెబుతున్నాయి. సమంత–రాజ్‌ నిడిమోరు పెళ్లి వార్త బయటకు రాగానే శ్యామాలి డే తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ క్రిప్టిక్‌ పోస్ట్‌ షేర్ చేసింది. ‘బరితెగించినవారు.. తెగించే పనులే చేస్తారు‘ అంటూ విమర్శిస్తూ పోస్ట్‌ పెట్టింది. ఇది సమంత–రాజ్ నిడిమోరు పెళ్లిని ఉద్దేశించే ఆమె ఈ పోస్ట్‌ పెట్టిందని నెటిజన్స్‌ అభిప్రాయ పడుతున్నారు. ఏదేమైనా ప్రస్తుతం మీడియా, సోషల్‌ మీడియా సమంత–రాజ్‌ నిడిమోరు పెళ్లిపై గందరగోళం నెలకొంది.

Advertisement

కొంతకాలంగా జంటగా చక్కర్లు

దీనిపై ఆఫిషియల్‌ అనౌన్స్‌మెంట్‌ వచ్చేవరకు పెళ్లిపై క్లారిటీ రాకపోవచ్చని మరికొద్దరు అంటున్నారు. మరి ఈ వార్తలను సమంత ఎలా స్పందిస్తుంది.. వీటిని నిజం చేసి పెళ్లి ఫోటోలు షేర్‌ చేస్తుందా? అవి రూమరని కొట్టిపారేస్తుందా? చూడాలి. కొంతకాలంగా రాజ్ నిడిమోరు, సమంతల రిలేషన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. తరచూ రాజ్ సన్నిహితంగా ఫోటోలు షేర్ చేస్తూ సమంత ఈ రూమర్లకు మరింత ఆజ్యం పోసింది. కానీ, ఎప్పుడు ఈ వార్తలను రాజ్ కానీ, సామ కానీ ఖండించలేదు. దీంతో వీరిద్దరి నిజంగానే రిలేషన్ లో ఉన్నారని అంత ఫిక్స్ అయిపోయారు. ఈ తరుణంలో సమంత-రాజ్ నిడిమోరు పెళ్లంటూ ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి ప్రస్తుతం ఇది నార్త్-సౌత్ లో చర్చనీయాంశమవుతుంది. 

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×