E-Paper
Advertisement

Golden Globes Awards 2026 : గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2026.. విన్నర్స్ లిస్ట్ ఇదే…

Golden Globes Awards 2026 : గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2026.. విన్నర్స్ లిస్ట్ ఇదే…
Advertisement

Golden Globes Awards 2026 : గత ఏడాదిలో మూవీ లవర్స్ ని ఆకట్టుకున్న సినిమాలు, వెబ్ సిరీస్ లకు అరుదైన గౌరవం దక్కింది. గత ఏడాది బెస్ట్ గా అనిపించిన సినిమాలు 83 వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2026 ను అందుకోబోతున్నాయి. త్వరలో ప్రారంభం కానున్న ఈ కార్యక్రమంలో పాపులర్ హాలీవుడ్ తారలు రెడ్ కార్పెట్‌ పై దర్శనం ఇవ్వబోతున్నారు.. ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్న హోస్ట్ నిక్కీ గ్లేజర్ మరోసారి తన మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అవుతుంది. ఈ అవార్డుల కార్యక్రమం ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ అవార్డులను సొంతం చేసుకున్న విజేతలు ఎవరో ఒకసారి వివరంగా తెలుసుకుందాం…

గోల్డెన్ గ్లోబ్ ఈవెంట్ ఎక్కడ జరిగింది..? 

83వ వార్షిక గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జనవరి 11న చాలా ఘనంగా జరిగింది. ఈ వేడుక కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్‌ లోని బెవర్లీ హిల్టన్‌ లో జరిగింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ లో ప్రత్యక్ష ప్రసారం జరిగింది. ఈవెంట్లో ఎక్కువగా హాలీవుడ్ సినిమాలకే అవార్డులు రావడం విశేషం. మరి ఏ స్టార్ కి ఏ అవార్డు వరించిందో ఒకసారి మనం చూసేద్దాం..

గోల్డెన్ గ్లోబ్ అవార్డులను సొంతం చేసుకున్న విన్నర్స్..

Advertisement

ఇప్పటివరకు ఈ అవార్డులలో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న అడాల్ సెన్స్ మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు.. బెస్ట్ యాక్టర్ తిమోతి.. చలామెట్ ( మార్టీ సుప్రీం), బెస్ట్ డైరెక్టర్ పాల్ థామస్ అడర్సన్ ( వన్బాటిల్ ఆఫ్టర్ అనదర్ ), బెస్ట్ సినిమాటిక్ అండ్ అచీవ్మెంట్స్ -( స్పిన్నర్స్), బెస్ట్ యానిమేటెడ్ మోషన్ పిక్చర్ – K pop డైమన్ హంటర్స్, అలాగే బెస్ట్ ఫిమేల్ యాక్టర్స్ – రోజ్ బిర్న్ వంటి వారు ఈ అవార్డులను సొంతం చేసుకున్నారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×