E-Paper
Advertisement

Dhanush: ఆ పాటను కేవలం కామెడీగా చేశాం, అదే శాపం అయింది

Dhanush: ఆ పాటను కేవలం కామెడీగా చేశాం, అదే శాపం అయింది
Advertisement

Dhanush: తెలుగు ప్రేక్షకులు ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా అన్ని సినిమాలను చూడటం మొదలుపెట్టారు. చాలామంది తమిళ్ హీరోలు కూడా ప్రస్తుతం తెలుగు దర్శకులతో సినిమాలు చేస్తున్నారు. ధనుష్, సూర్య,విజయ్ ప్రస్తుతం తెలుగు దర్శకులతో సినిమాలు చేయటానికి సిద్ధంగా ఉన్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ నటించిన సార్ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. దాదాపు 100 కోట్లకు పైగా ఈ సినిమాకు కలెక్షన్స్.

వెంకీ అట్లూరి తొలిప్రేమ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఆ తర్వాత వచ్చిన మజ్ను, రంగ్ దే సినిమాలు ఊహించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయాయి. తర్వాత కాలంలో ఎక్కువగా తెలుగు హీరోలను నమ్ముకోకుండా తమిళ హీరోలతో సినిమాలు చేయడం మొదలు పెట్టాడు.

Advertisement

ధనుష్ తో సార్ సినిమా చేసి మంచి సక్సెస్ అందుకున్నాడు, దుల్కర్ సల్మాన్ హీరోగా చేసిన లక్కీ భాస్కర్ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ప్రస్తుతం సూర్య హీరోగా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సూర్య కెరియర్ లో వస్తున్న 46వ సినిమా ఇది.

కొలవెరి డీ అలా స్టార్ట్ అయింది

ధనుష్ హీరోగా నటించిన త్రీ సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు కానీ ఆ సినిమాలో కొలవెరి డీ అనే పాట మాత్రం బాగా పాపులర్ అయింది. అయితే ఈ పాట గురించి కొన్ని ఆసక్తికర విషయాలు రివీల్ చేశాడు హీరో ధనుష్.

Advertisement

మేము “వై దిస్ కొలవెరి డి” ని జోక్ గా చేసాము.. మేము కొంచెం పనిచేసి పక్కన పెట్టాము.. ఆపై దాని గురించి పూర్తిగా మర్చిపోయాము.. ఒక రోజు మేము దానిని మళ్ళీ తెరిచాము & అది చాలా ఫన్నీగా ఉంది.

నేను మ్యూజిక్ డైరెక్టర్, “ఫన్నీ ఎల్లప్పుడూ పనిచేస్తుంది.. కాబట్టి దీనిని ఒకసారి చూద్దాం..” అని చెప్పాను. ఆ పాట నుండి నేను ఆశించినది ప్రాంతీయ విజయం.. నేను తమిళనాడు నుండి వచ్చాను. తమిళం ప్రపంచంలోని పురాతన భాషలలో ఒకటి..

కానీ పాట తమిళంలో లేదు.. ఇది తంగ్లీష్‌లో ఉంది.. నేను ఈ పాట నుండి పారిపోతూనే ఉన్నాను.. ఇది దానిని వెంటాడుతూనే ఉంది.. నేను ఇప్పటికీ దానికి ఓడిపోతున్నాను.. ఇది వైరల్ మార్కెటింగ్‌ను పునర్నిర్వచించింది.. నాకు చాలా గర్వంగా ఉంది.. ఒక వరం వలె, ఇది ఒక శాపం కూడా. అంటూ ఈ సినిమా పాట గురించి క్లారిటీ ఇచ్చాడు ధనుష్.

Also Read: Raju Weds Ramabai: వాళ్ళ టిక్కెట్ రేట్లు తగ్గిస్తే వేరే ప్రొడ్యూసర్ కి వచ్చిన నొప్పి ఏంటి?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×