E-Paper
Advertisement

Daggubati Rana: సోనాల్ చౌహాన్‌పై అంత ఇంట్రెస్ట్ ఏంటి రానా? ఆ కంటెంట్‌కి సబ్‌స్క్రిప్షన్‌ కూడా..

Daggubati Rana: సోనాల్ చౌహాన్‌పై అంత ఇంట్రెస్ట్ ఏంటి రానా? ఆ కంటెంట్‌కి సబ్‌స్క్రిప్షన్‌ కూడా..
Advertisement

Daggubati Rana-Sonal Chouhan: తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న విలక్షణమైన నటుడులో రానా దగ్గుబాటి ఒకరు. లీడర్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన రానా తన కెరీర్లో కొన్ని ప్రత్యేకమైన పాత్రలు చేశారు. ముఖ్యంగా కృష్ణం వందే జగద్గురు లో బీటెక్ బాబు. బాహుబలిలో భల్లాలదేవ వంటి పాత్రలు రానాకి ఎప్పటికీ ప్రత్యేకమే. అయితే కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా సౌత్ ఇండస్ట్రీలో కూడా రానాకు మంచి సర్కిల్ ఉంది.

సోనాల్ సోహన్ కు స్పెషల్ సబ్స్క్రైబ్

అయితే ఈ రోజుల్లో సినిమాల ద్వారా కొంతమంది హీరోలు ఆడియన్స్ కి ఎలా దగ్గరవుతున్నారో అలానే సోషల్ మీడియా ద్వారా చాలా దగ్గరగా ఉంటుంటారు. కొన్నిసార్లు తమ అభిమాన హీరోల సినిమాలు రిలీజ్ కాకపోయినా కూడా సోషల్ మీడియాలో తరచు కనిపించడం అనేది అభిమానులకి కొద్దిపాటి సంతోషకరమైన విషయమే. రీసెంట్ టైమ్స్ లో సోషల్ మీడియా కూడా బాగా పాపులర్ అయిపోయింది. తమ అభిమాన హీరోలు ఏం చేస్తున్నారు. ఎవరిని ఫాలో అవుతున్నారు. మరి ఫోటోలు ఇక లైకులు కొడుతున్నారు అంటూ గమనించడం చాలా మామూలే. రానా దగ్గుబాటి సోషల్ మీడియాలో వైరల్ గా మారారు. దీనికి అసలైన కారణమేంటంటే, బాలీవుడ్ నటి సోనాల్ చౌహాన్ ఇంస్టాగ్రామ్ లో ఎక్స్ క్లూజివ్ కంటెంట్ తను తెలుసుకోవడానికి రానా సబ్స్క్రైబ్ చేశాడు.

తెలుగు సోనాల్ చౌహాన్ క్రేజ్

Advertisement

రానా సబ్స్క్రైబ్ చేసిన స్క్రీన్ షాట్ ఇప్పుడు క్షణాల్లో వైరల్ గా మారింది. దీని మీద చాలామంది డిస్కషన్స్ కూడా పెట్టడం మొదలుపెట్టారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కొంతమంది సెలబ్రిటీలు ప్రత్యేక ఫోటోలు, వీడియోలు, స్పెషల్ కంటెంట్‌ను సబ్‌స్క్రిప్షన్ చేసుకున్న వాళ్లకే అవి చూసే అవకాశం ఉంటుంది. అయితే అవన్నీ చూడడానికి రానా ఎందుకు ఆసక్తి చూపుతున్నారు అని నెటిజెన్స్ లో కొత్త ఆలోచన మొదలైంది.సోనాల్ చౌహాన్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లో ఎంత పాపులారిటీ సంపాదించుకుందో అందరికీ తెలిసిన విషయమే. సోనాల్ చౌహాన్ తెలుగు సినిమాలు కూడా చేశారు.

BhallalaDeva on hunt
byu/SprinklesSuch321 intollywood

రామ్, బాలయ్య సినిమాలతో..

Advertisement

రామ్ పోతినేని నటించిన పండగ చేస్కో, బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమాలో కూడా వీడియో నటించారు. మళ్లీ బాలకృష్ణ సరసన రూలర్ సినిమాలో కూడా కనిపించారు ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన స్థాయిలో వర్కౌట్ కాలేదు. ఆ సినిమా వచ్చినట్లు కూడా చాలామందికి తెలియలేదు. ఏదేమైనా ఇప్పుడు చాలామంది సెలబ్రిటీస్ చేస్తున్న సినిమాలను పట్టించుకోకుండా సోషల్ మీడియాలో వాళ్ళ పోస్టులను వాళ్ళ వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ తెలుసుకుంటుంటారు నెటిజన్లు. వాళ్లు తెలుసుకోవడంలో తప్పులేదు రానాకి ఎందుకంత క్యూరియాసిటీ. ఇంస్టాగ్రామ్ చూసే అంత ఖాళీగా కూడా రానా ఉంటాడా అనేది కొంతమందికి వస్తున్న సందేహం.

Also Read: Actress Meena: ఏ హీరో విడాకులు తీసుకున్నా.. నా పెళ్లికి ముడిపెడుతున్నారు.. రెండో పెళ్లిపై మీనా

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×